tom bhayya Posted December 26, 2013 Report Posted December 26, 2013 ఫిబ్రవరిలో భారీ విజయోత్సవ సభ సోనియా, రాహుల్‌లను ఆహ్వానించే యోచనలో టీ కాంక్షిగెస్ నేతలు -కృతజ్ఞత సభలతో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే వ్యూహం హైదరాబాద్, డిసెంబర్ 26(టీ మీడియా): ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించగానే పెద్దఎత్తున సంబురాలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. భారీగా జనసమీకరణ చేసి, సికింవూదాబాద్ జింఖానా పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని, ఈ సభకు ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని, అదే నెలలో బహిరంగ సభ నిర్వహించాలని ఢిల్లీ పెద్దలు టీ కాంగ్రెస్ నేతలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సోనియాగాంధీతోపాటు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్‌గాంధీ కూడా ఈ సభకు వస్తారని టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. సోనియా ఈ సభకు రావడానికి ముందస్తుగానే నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. గతంలో సోనియా ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు కరీంనగర్, సికింవూదాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తనకు తెలుసని, దానిని సాకారం చేస్తామని హమీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే మళ్లీ ఆమెను ఆహ్వానించి పరేడ్ గ్రౌండ్స్‌లో సభను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈలోగా హైదరాబాద్ మినహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కృతజ్ఞత సభలను పూర్తి చేసి, పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయాలని టీ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వెళ్ళగానే అన్ని జిల్లా కేంద్రాల్లో సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని పార్టీ నేతలు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యత అంతా తాము తీసుకున్నామని, తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను పటిష్టపరిచే బాధ్యత ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలే తీసుకోవాలని హైకమాండ్ టీ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. గురువారం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ భేటీ సందర్భంగా ఇదే విషయమై చర్చ జరిగినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో కూర్చుని పత్రిక ప్రకటనలకే పరిమితం కాకుండా, ప్రజల్లోకి వెళ్లి రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని వివరించాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రాంతంలోని అన్నినియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని అధిష్ఠానం టీనేతలను కోరుతోందని షబ్బీర్‌అలీ తెలిపారు.
Pawan_Kalyan_7 Posted December 27, 2013 Report Posted December 27, 2013 bl@st bl@st bl@st bl@stinka evarikina unbearable ga anpistadaa...
mustang302 Posted December 27, 2013 Report Posted December 27, 2013 this is all bajana stuffala workout avvadam laedhu ani ilaa...!! papam matrix vuncle...enni banner lu kattaloooo..
mustang302 Posted December 27, 2013 Report Posted December 27, 2013 matrix vuncle...stage meedha ITEM song aesthadantagaaaeyyy..eyyyy...!!
ooservalli Posted December 27, 2013 Report Posted December 27, 2013 TRS biscuit aaa.........lol mee Kiran kumar reddy, Jan 23rd tharvatha, Bill parliament pampinchhi, TG ni apputhadanta, aa dhairyam anukunta needhi
tom bhayya Posted December 27, 2013 Author Report Posted December 27, 2013 mee Kiran kumar reddy, Jan 23rd tharvatha, Bill parliament pampinchhi, TG ni apputhadanta, aa dhairyam anukunta needhi asalu KKR and Jagan emanna acting kummuthunnara
Recommended Posts