Jump to content

@@ Yevadu Movie Exclusive Updates @@


Recommended Posts

Posted

Kirakkkk...hope Cherry Delivers another Hit for TFI   .. *=:

  • Replies 169
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • pichi_poll_kaa

    69

  • posaanisam

    21

  • naaku_konchem_thikka

    11

  • powerstar02

    9

Posted

Looks promising..but Nenokkadine will break Attarintiki Daredhi , MagaDheera , GabbarSingh , Racha , Nayak , Records..single handedly..

 

tumblr_ml3jw0S0Rn1row1opo1_250.gif

 

raoramesh.gif  RT.gif
 

Posted

http://www.youtube.com/watch?v=L_uJ8sFwAQ8

 

గానం : కార్తీక్, శ్రేయాఘోషల్
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

 
నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి

కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా రాలేదే... జాడైనా లేదే...
రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా పడుకోవే... పైగా తిడతావే...
లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే వదిలేస్తావా నన్నిలా
నీలోకంలో నాకంటే ఇంకేదో ఉందంటే నమ్మే మాటలా

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి

తెలిసి తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు... ఏం చేస్తాం చెప్పు...
తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది నీ వైపు... నీదే ఆ తప్పు
నువ్వంటే నువ్వంటూ ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి నీ ఎదలో నే నిండాలి నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి నీ నిజమై నే నిలవాలి నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి నీకై పుట్టాననిపించి నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి నేనంటే నువ్వనిపించావే


 
$^^E (.L@ $^^E (.L@

Posted

http://www.youtube.com/watch?v=6HvCQn_rtsE

గానం : కె . కె
రచన : చంద్రబోస్

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

మండే సూరీడల్లే నిండే నిప్పులల్లే
భగ భగ మన్నది నీ హృదయం
పొంగే ఉప్పెనల్లె నింగే మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం
ఇలా ఇలా జ్వలించుతోంది నా యెద
ఎడారిలా జలించే నా కథా
చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం

పువ్వేదొ నన్ను తాకితే నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదొ అన్న తీపి జ్ఞాపకం...
వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీళ్ళు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం...
ప్రతీ దినం ప్రతీ క్షణం నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణం...
చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం

ప్రయాణమాయె జీవితం ప్రమాదమాయె నా పదం
శరీరమాయె మారణాయుధం...
నరాల రక్త సాగరం
కణాల అగ్ని పర్వతం
ఖలేసి రాసె మృత్యు శాసనం
ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమణం
ఓ చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో నిండే ఉందే నీ ప్రాణం..

$^^E (.L@ $^^E (.L@

 

Posted

http://www.youtube.com/watch?v=iFUes4pJneM

గానం : డేవిడ్ , ఆండ్రియా
రచన : శ్రీమణి

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

Are you bachelor.... Aahaa
Are you bachelor.... O..oo...
Are you bachelor.... Aahaa
Are you bachelor.... O..oo... Babey
ఓయే ఓయే నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయే ఓయే మనసుకేమొ రెండు రెక్కలొచ్చినాయే
ఓయే ఓయే నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయే ఓయే లిప్‌లోన కాస్త రెడ్ ఎక్కువాయె
చలో చలో ఓ వీర నే చలాకి జాణనురా
యే హలో హలో సుకుమార ఇక రా రా రా రా రా
హెయ్ న న న న న న న డోంట్ ఫాలో మి ఓ హసీన
న న న న న న న స్పేసే లేదు గుండెలోన

ఓయే ఓయే నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే
ఓయే ఓయే మనసుకేమొ రెండు రెక్కలొచ్చినాయే
Are you bachelor.... Aahaa
Are you bachelor.... O..oo...
ఐఫోన్ నేను నన్ను టచ్ చేయ్ సుందరాంగుడా
లవ్ వైఫైని నన్ను కనెక్ట్ చేసుకో జరా
నీ నెట్‌వర్క్‌కి నా చుట్టు పక్క సిగ్నల్ ఉందడే
ఎంత ట్రై చెయి నా లైన్ నీకు అసలందదే...
హేయ్ ఎంత కాలమోయ్ సోలోగా నీ సోల్‌మేట్ నేనుండంగా
నీకంత సీన్ లేదే పిల్ల నను గుచ్చి గుచ్చి చంపమాకిలా..
న న న న న న న డోంట్ ఫాలో మి ఓ హసీన
న న న న న న న స్పేసే లేదు గుండెలోన

నాతో డేట్‌కొస్తే నీ సొమ్మేం పోదు కదా
కప్పు కాఫీ ఇస్తే పెద్ద తప్పేం జర్గిపోదుగా హ హా హా
ఒక్క డేట్ తోటి నీ ఫేట్ ఏం మారిపోదే
ఇష్టమంటు లేని రొమాన్స్‌లో టేస్ట్ ఉండదే.. హే హే
నీ హార్ట్ బుక్ ఓపెన్ చేస్త నీ ఇష్టమేంటో కనిపెట్టేస్తా
అది అంత సులువు కాదే లైలా నువు పగటి కలలు కనకులే ఇలా...
న న న న న న న డోంట్ ఫాలో మి ఓ హసీన
న న న న న న న స్పేసే లేదు గుండెలోన
Are you bachelor...

 

$^^E (.L@ $^^E (.L@

Posted

http://www.youtube.com/watch?v=4B1al7Y3WV4

 

గానం : సుచిత్ సురేషన్ , దేవిశ్రీ ప్రసాద్
రచన : కృష్ణ చైతన్య

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

ఫ్రీడం... ఫ్రీడం...
హే పొగరు పోటి మాదే వయసు వేడి మాదే
ఎదిగే హక్కు మాదే వేదం వేగం మాదే
పోరు పంతం మాదే ఉడికె రక్తం మాదే
గెలిచే నైజం మాదే ఈ సిద్ధాంతం మాదే
యెవడెంత ఐనా భయమే ఎరుగని
యవ్వన మంత్రం మాదే మాదే మాదేలే....
ఫ్రీడం... ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడం... ఇది యువతకు మంత్రం
ఫ్రీడం... ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడం... టచ్ చేస్తే చేసేస్తాం అంతం

ఏ ఓ... ఏ ఏ ఓ... ఏ ఓ... ఏ ఏ ఓ...
ఏ ఓ... ఏ ఏ ఓ... ఏ ఓ... ఏ ఓ... ఏ ఓ... ఏ ఓ...

మ్ తెల్లని కాగితం రాసుకో జీవితం
ఏది రా శాశ్వతం కీర్తి రా నిరంతరం
నీ తెగువే చూపైనా నీ బోర్డరు దాటైనా తెలుగు వీర లేవరా
హే నీ ధాటికి ఎవడైనా నీకెదురే నిలిచేనా
నిన్నే నువ్వు నమ్మావంటే లోకం నీదేరా
ఫ్రీడం... ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడం... ఇది యువతకు మంత్రం
ఫ్రీడం... ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడం... టచ్ చేస్తే చేసేస్తాం అంతం

హే ఎందరో ఆశకి కొందరే ఊపిరి
అందులో ఒకడివై వెలగరా వెయ్యేళ్ళకి
యేలేసే రాతుంటే ఏ ఊర్లో నువ్వున్నా వెతుకుతారు చూడరా
హే నీ చూపుకి మాటుంటే ఆ మాటకు ఊపుంటే
యెవదో ఎపుదో రాసే చరిత పునాదే నువ్వేరా
ఫ్రీడం... ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడం... ఇది యువతకు మంత్రం
ఫ్రీడం... ఇది మాకే మాకే సొంతం
ఫ్రీడం... టచ్ చేస్తే చేసేస్తాం అంతం

$^^E (.L@ $^^E (.L@

Posted

http://www.youtube.com/watch?v=r3zuzvKSH0Y
గానం : రంజిత్, మమతా శర్మ
రచన : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్

హా... సబ్ ఆషికోంకి మాషూకా హూన్ మై
సబ్ దీవానోం కి... దిల్‌రుబా హూన్ మై
ఓయ్ హిందిలో ఆపి తెలుగులోకి రా ఎహె

ఏ గాజువాక సెంటర్ కాడ గాజుల కొట్టు గంగారావు
ఏ గాజువాక సెంటర్ కాడ గాజుల కొట్టు గంగారావు
సైజే చుస్తా రమ్మంటు నా సేతులు గిల్లాడు
అయ్యో పాపం... అయ్యో పాపం...

హే జువ్వలపాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగరు బాబు
అరె జువ్వలపాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగరు బాబు
సూపులతోనే సుట్టుముట్టి కొలతలు తీసాడే..
అయ్యో పాపం... అయ్యో అయ్యో పాపం...
హే కతర్ షేకు ఖాజావళి అత్తరు లెక్కన మత్తే చల్లి
ఆడా ఈడా తేడా తేడా చేసాడే అయ్యో పాపం
మిల్ట్రీ హోటల్ మున్నాగాడు పౌల్ట్రీ ఫారం పండూగాడు
బ్యూటీ పార్లర్ బంటీగాడు చీకటైతె చాలు పిట్టగోడ దూకుడే..
హేయ్ అయ్యో పాపం... హేయ్ అయ్యో అయ్యో పాపం...
అర్రె అయ్యో పాపం... హేయ్ అయ్యయ్యయ్యో పాపం...

ఆ టింగరి మల్లి గాడు మా దగ్గరి చుట్టం వాడు
యెల్దాం పద ఐమాక్స్ అంటూ టిక్కెట్ తీసాడు
తీరా క్లైమాక్స్ అయ్యేలోపే నన్ను ఎక్స్‌రే తీసాడు
ఏ చాల్లే టక్కుటమారి చెప్పమాకే కాకమ్మ స్టోరీ
ఇంటర్వల్ల్లుకె నీకు ఇంకో పార్టీ సెట్ అయిపోయాడు
పాపం టిక్కెటు తీసిన మల్లిగాడు బుక్ అయిపోయాడు
హోయ్ అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని
అయ్యో రామా నాపై ఇన్ని నిందలు ఎందుకని..
హేయ్ జంతరు మంతరు కంత్రీ రాణి ఎక్కువలన్నీ తక్కువ కానీ
నీ ఫ్రంట్ బ్యాకు హిస్టరి మొత్తం తెలిసిన కుర్రాన్ని..
మా అమ్మ తోడు నానమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు
యే పాడు మచ్చా ఎరుగదు ఈడు ఐనాగాని నన్నీ పోరగాడు నమ్మడే...
అర్రె అయ్యో పాపం... హేయ్ అయ్యయ్యయ్యో పాపం...

హో స్టూడెంటు కుర్రగాడు మా పక్కింట్లొ ఉండేవాడు
ఇంగ్లిష్ నాకు నేర్పిస్తానంటూ ట్యూషను పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లిషు ముద్దుల టెన్షను పెట్టాడు
యేలెడు పిల్లోడే వాడు ళ్.ఖ్.ఘ్. చదివేవాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడై పోతాడు
పచ్చి పిందంటి వాదు నీ చూపు సోకి పండి పోతాడు
అంతో ఇంతో అందంగ ఉంటా అయిస్కాంతాన్ని మింగేసి ఉంటా
అందరి కళ్ళు నా మీదే పడితే అరిగి పోదునే
హే అక్కడ ఇక్కడ ఎవ్వరి కంటా ఎక్కువె నువ్వు చెప్పవె తంటా
నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్నా
ఓలమ్మొలమ్మో ఈడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే ఈడి జోలికెళ్తె ఈపు మోత మోగునే...
హేయ్ అయ్యో పాపం... అయ్యో పాపం...
హేయ్ అయ్యో అయ్యో పాపం... అయ్యో పాపం...
అర్రె అయ్యో పాపం... అయ్యో పాపం...
అరెరెరె అయ్యయ్యయ్యో పాపం...

 

baby_dc1 ~*^

Posted

yevadu5.gif       yevadu2.gif   yevadu3.gif
 

 

Yevadu release date confirmed for January 12

 

http://www.youtube.com/watch?v=Oc7YIxoHdS4

 

 

 

bl@st bl@st bl@st bl@st

Posted

Censor Talk: Yevadu
 
After the screening, CBFC Officials have given two options for Dil Raju - 'U/A' with Multiple Cuts or 'A' with No Cuts. The producer has preferred the latter as he doesn't want to disturb the flow of the film with the cuts at crucial junctures.

As per the Censor talk, Yevadu is a Revenge Drama with good twists at the right intervals. The run-time of the movie is 148 minutes.

First Half - Characters Introduction, Mystery Element, Building The Story, Few Laughs, Nice Songs, Dances in Freedom song and Intense Interval Bang.

Second Half: More engaging than the First Half to keep the audience on the edge of the seats and the Pre-climax Episode packs a punch.

Overall, 'Yevadu' is entertaining and much better film for Ram Charan than his past two releases (Racha, Nayak) because of the engaging screenplay. Even the end result is going to be much bigger this time. So, another hit for Mega Powerstar in the offing and it's also a hat-trick!

 

yevadu3.gif    yevadu16.gif    yevadu2.gif

 

 

×
×
  • Create New...