Jump to content

Why We Like Balayya- Article About Balayya


Recommended Posts

Posted

తన తండ్రి తెలుగు సినీ ఇండస్ట్రీ లో మగధ మహారాజు అయ్యిన డైరెక్ట్ గా ఎన్టీఆర్ హీరో వేషం వేయమన్న నేను మీ కొడుకుల కాదు ఒక నటుడిగా నా నటనతో మెప్పించి మొదట చిన్న చిన్న వేషాలు వేసి తరువాతే హీరో గా తెలుగు ప్రజల ముందుకు వస్తాను అన్న స్వయంకృషి ఉన్న వ్యక్తి.
మన జనరేషన్ వరకు ఇండస్ట్రీ హిట్స్ అంటే 2003 లో సింహాద్రి 2006 లో పోకిరి 2013 అత్తారింటికి దారేది మాత్రమే కాని 1984 లో మంగమ్మ గారి మనవడు 1999 లో సమరసింహారెడ్డి 2001 లో నరసింహ నాయుడు సినిమాలు అసలు తెలుగు సినీ ఇండస్ట్రీ కి ఇంత స్టామిన ఉందా అని పక్క రాష్ట్రాలకి తెలియచేసిన సినిమాలు .
టాలీవుడ్ టాప్ 10 ఎవర్గ్రీన్ మూవీస్ లిస్టు లో బాలయ్య బాబు మూవీస్ రెండు ఉన్నాయ్ .
మెగాస్టార్ చిరంజీవి ఎలా అంత పెద్ద స్టార్ అయ్యాడు అని ఒకసారి ఆలోచిస్తే చిరు తన కెరీర్ మొత్తం లో పట్టుమని 5 సినిమాలు కూడా కొత్త డైరెక్టర్స్ తో చెయ్యలేదు ఎప్పుడు హిట్ డైరెక్టర్స్ నే ప్రిఫర్ చేసేవాడు అది కాకా హీరో సుమన్ ని తొక్కి పైకి వచ్చాడు అని హీరోయిన్ రాధికని ప్రేమించి కెరీర్ కోసం ఇష్టం లేకపోయినా అల్లూరి రామలింగయ్య గారి కూతురిని పెళ్లి చేసుకున్నాడు అని మరో టాక్ కాని ఎన్టీఆర్ కాని బాలయ్య కాని చిరు ని తొక్కాలి అని అనుకోని ఉంటే ఈరోజు మెగా ఫ్యామిలీ అనే పేరే ఉండేది కాదు .
బాలయ్య బాబు హీరో గా చేసిన 87 చిత్రాలలో దాదాపు 24 చిత్రాలు కొత్త డైరెక్టర్స్ తో చేసినవే చిరు హీరో గా చేసిన 122 చిత్రాలలో కేవలం 5 సినిమాలు మాత్రమే కొత్త డైరెక్టర్స్ తో చేసాడు .
2003 లో పరిటాల రవి పవన్ కళ్యాణ్ ని బందిస్తే చంద్రబాబు నాయుడు చెప్పిన చిరంజీవి చెప్పిన వదిలిపెట్టని పరిటాల రవి అన్న కేవలం బాలయ్య బాబు ఒకే ఒక్క ఫోన్ కాల్ తో వదిలి పెట్టాడు అది బాలయ్య బాబు రేంజ్
2004 లో బెల్లం కొండ సురేష్ విషయం లో అంత జరిగిన ఒక్కరు కూడా అరెస్ట్ చేసేంత ధైర్యం చేయలేకపోయ్యారు బెల్లం కొండ సురేష్ వచ్చి నన్ను బాలకృష్ణ గారు ఏమి చేయలేదు అని స్టేట్మెంట్ ఇచ్చాడు
పవన్ కళ్యాణ్ కి చాల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ 10 ఇయర్స్ లో పవన్ కి కనీసం మినిమం యావరేజ్ హిట్స్ అయ్యిన వచ్చాయ్ కాని బాలయ్య కి లక్ష్మీనరసింహ తరువాత అన్ని ఫ్లొప్ మూవీస్ ఎక్కువ ఫ్యాన్ ఫోల్ల్వింగ్ కూడా లేదు అయ్యిన సింహ సినిమా తో ఫస్ట్ వీక్ 20 కోట్లు వసూలు చేసిన మగాడు ,ఒక పక్క నాగార్జున వెంకటేష్ ఫాన్స్ కూడా బాలయ్య బాబు అని కామెంట్ చేసే వాళ్ళే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి హిట్స్ లేక ప్రొడ్యూసర్స్ ముందుకు రాక సొంత బ్యానర్ లో బిన్నామి బ్యానర్ లో మూవీస్ చేసుకుంటున్నారు . ఒకవేళ హిట్ కొట్టి 100 డేస్ ఆడిన వీళ్ళ 100 డేస్ వసూలు ఈక్వల్ టూ బాలయ్య బాబు 1 ఫస్ట్ వీక్ కలెక్షన్స్ .
కడుపునా పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచిన్న గొప్ప తండ్రి .. మీ ఆ హీరో లా కాదు
పేద వాళ్ళ కోసం ఉచితం గా బసవతారకం కాన్సర్ హాస్పిటల్ పెట్టి ప్రతి ఏడాది దాదాపు కొన్ని వేల్ల మంది కి కొన్ని కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి వైద్యం అందిస్తున్న గొప్ప వ్యక్తి
నిన్న కాకా మొన్న వచ్చిన హీరోలు కూడా డైరెక్టర్ పని లో వేలు పెడుతున్న డైరెక్టర్ మాటే వేదం గా డైరెక్టర్ చెప్పినట్టు చేసే గొప్ప కళాకారుడు
53 ఏళ్ళ వయసులో కూడా డాన్సు స్టెప్ లని ఈరోజు ఉన్న యంగ్ హీరోస్ కంటే గొప్పగా చేసే హార్డ్ వర్కర్
డైలాగు డెలివర్ కి రాయల్టి కి హీరోఇసం కి మానరిసం కి పెట్టింది పేరు బాలయ్య బాబు
సింహానికి వయస్సు అయ్యిపోతున్డొచ్చు .. ఒప్పిక తగ్గిపోతున్దోచ్చు .. పంజా లో పట్టు జారిపోతున్డొచ్చు కాని ఆకలి అవుతుంది కదా అని గడ్డి తినదు కొంచం టైం తీసుకున్న సరే వేటాడుతుంది .. ఆ వేట ఎలా ఉంటుంది అంటే బాక్స్ ఆఫీసు కలెక్షన్స్ బద్దలు అయ్యిపొయెల ఉంటుంది .
ఫైనల్ గా చెప్పేది ఒక్కటే అబ్బాయి మీ హీరోని మీరు పోగుడుకోండి పూజలు చేసుకోండి ప్రసాదాలు పెట్టుకోండి మేము కాదు అన్నమ్ , అంతే కాని మీ హీరో ని పాపులర్ చేసుకోవడానికి మా హీరోని తక్కువ చేస్తే మాత్రం పులిహోర అయ్యిపోది … గెలకొద్దు మళ్ళి చెప్తున్నా గెలకొద్దు కొడితే మెడికల్ టెస్ట్ లు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మిన సరిపోవు


Final stage of hallucination
  • Replies 90
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • rams1986

    23

  • SamosaChai

    16

  • andhrafriends2013

    15

  • TOM_BHAYYA

    5

Popular Days

Top Posters In This Topic

×
×
  • Create New...