Jump to content

Recommended Posts

Posted
‘కేజ్రీవాల్‌ = నేనే’ అంటున్న చంద్రబాబు!
 
 
chandrababunaidu_213354056591388642572.j

ఆక్‌ ఈజ్‌ పాక్‌.. పాక్‌ ఈజ్‌ ఆక్‌...
అయితే, ఆక్‌ పాక్‌ .. కరేపాక్‌!!

అన్నట్లుగా కనిపిస్తోంది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వ్యవహార సరళి. ప్రపంచంలో ఏ నిమిషానికి ఎవరికి క్రేజ్‌ నడుస్తున్నట్లయితే సదరు నాయకుల్ని తన ప్రచారంలో భాగంగా వాడేసుకోవడం చంద్రబాబుకు కొత్త కాదు. అమెరికా ఎన్నికల్లో ఒబామా గెలిచిన వెంటనే.. అక్కడికేదో ఒబామా తెలుగుదేశం పార్టీ మద్దతుతో విజయం సాధించినట్లుగా బిల్డప్‌ ఇస్తూ.. చంద్రబాబు అప్పట్లో సాగించిన ప్రచారాన్ని అంత త్వరగా విస్మరించలేం. అలాంటిది ఆయన ఇప్పుడు కేజ్రీవాల్‌ తో తెలుగుదేశానికి సామ్యం తెస్తున్నారు. అచ్చంగా తాను మరియు కేజ్రీవాల్‌ ఇద్దరూ ఒకే మాదిరి నాయకులు అని ప్రకటించేయడానికి చంద్రబాబుకు పాపం.. ఏదో కాస్త సిగ్గరితనం అడ్డొస్తున్నట్లున్నది గానీ.. ఇంచుమించు అదే స్థాయిలో మాట్లాడుతున్నారు. అదెలాగంటే...

 

తాను భాజపాతో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధపడిన చంద్రబాబు.. దానికి మత వాద ముద్ర పులమకుండా అదొక పవిత్ర బంధంగా ప్రజల దృష్టిలో ఎస్టాబ్లిష్‌ చేయడానికే ఇప్పటినుంచే నానా పాట్లు పడుతున్నారు. అవినీతి వ్యతిరేక పార్టీలతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళతాం అంటూ ఆయన నొక్కి వక్కాణిస్తున్నారు. దేశంలో అవినీతి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని.. కేజ్రీవాల్‌ అందువల్లనే గెలుపొందారని అంటున్న చంద్రబాబు కర్ణాటక ఎన్నికల్ని మాత్రం మరచిపోయినట్లుంది. ఆ సంగతి అలా ఉంచితే.. ‘కేజ్రీవాల్‌, అన్నా హజారే నుంచి స్ఫూర్తి పొందారు. నేను కూడా అన్నాకు మద్దతుగా నిలిచాను. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను’ అంటూ మేమిద్దరం ఒక్కటే అనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అవినీతి మీదికి రామబాణంలా పోరాడుతానని అంటున్న చంద్రబాబు.. ఇంకా నయం తానే రాముడిలా అవినీతి అంతానికి వచ్చిన అవతార పురుషుడని చెప్పకపోవడమే తమాషా అని ప్రజలు ఆయన వ్యాఖ్యలపై సెటైర్లు వేసుకుంటున్నారు. 

 

Veshamu maarchenu...

tumblr_mw68vzB1bt1spvnemo1_250.gif

 

 

Roopamu maarchenu... 

 

 

qLmWJDj.gif

 

Ayyinaaa..... CBN maaraledhu... vaadi kaanksha teeraledhu....

 

http://eenadu.net/Ho...?item=break73#1

 

Aa topi pettukune pic... naa bhootho naa bhavishathh...

6265725001_07c7fe6515_z.jpg

 

Posted

Aa topi pettukune pic... naa bhootho naa bhavishathh... @3$%  @3$%  @3$% 

Posted

Aaak is paaak... paaak is aaak...

so aaak paaak karepaaak....

Posted

Padavi kosam pichekkinaa CBN....entha deenaathi deena mainaa paristhithi kanabadathaa undhi, CBN

Posted

Aaak is paaak... paaak is aaak...

so aaak paaak karepaaak....

brahmilaughing.gif, piccha kuntla CBN

Posted

If CBN is nakka.................

 

yesupadam is Gunta Nakka......................

 

qLmWJDj.gif

×
×
  • Create New...