Jump to content

Recommended Posts

Posted

[img]http://www.teluguflavours.com/telugu/movies/movienews/arjun-the-action-king-wallpaper.jpg[/img]

క్రిష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీ ఆంజనేయం చిత్రంలో ఆంజనేయుడు పాత్రను పోషించిన హీరొ అర్జున్ స్వతహాగా ఆంజనేయ స్వామి భక్తుడు. తన స్వామి ఆంజనేయుడుకి చెన్నై నగరంలో ఒక ఆలయం నిర్మించనున్నాడు. దానికి కావలసిన అన్ని రకాల అవసరాలను తనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడట. అతి పెద్ద ఆంజనేయుడి విగ్రహాన్ని నిర్మించాలని అతని సంకల్పం. అది సుమారు 23 అడుగుల ఎత్తు ఉంటుందని అంచనా. అదీ కాక ఆ విగ్రహం కేవలం ఒక రాయితోనే నిర్మించాలన్నది అతని ఆశ. దానికోసం తిరగనీ ప్రదేశం లేదు...ఎట్టకేలకు సంవత్సరం పట్టింది అటువంటి రాయిని సంపాదించటానికి. ఆ రాయితో విగ్రహం చెయ్యటానికి మరొక 4సంవత్సరాలు పడుతుందని అంచనా. ఇప్పుడు తయారవతున్న ఈ కూర్చున్న ఆంజనేయుడి విగ్రహం ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా ఉంటుంది. తన ఆర్రాద్య దైవం ఆంజనేయ విగ్రహాని పూర్తిచేసి దానిని ప్రజలకు అంకితం చేస్తా అన్నారు. ఈ విగ్రహాన్ని చెన్నై నుంచి కర్నాటకకు 160 చక్రాలున్న ఒక భారీ ట్రక్ సహాయంతో తీసుకొనివెళ్తామని ఆయన తెలిపారు.

Posted

Arjun really............  you rock you rock you rock you rock you rock you rock you rock

*=: *=:

×
×
  • Create New...