Jump to content

Private Companies Lo Kuda Reservation Kaavali Anta...


Recommended Posts

Posted

బిల్లులో సవరణలు చేయకపోతే ఆర్థికభారమే..: కేఆర్ ఆమోస్, ఎమ్మెల్సీతెలంగాణ బిల్లులో అనేక సవరణలు తీసుకురావాలని, లేకపోతే తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఎమ్మెల్సీ కేఆర్ ఆమోస్ అభిప్రాయపడ్డారు. 90 వేల మందికి పింఛన్లు అదనంగా ఇవ్వడం వల్ల ఏటా రూ.15 వేల కోట్ల భారం తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో మెదక్ జిల్లాకు చెందిన యువకుడికి ఉద్యోగమొస్తే నెలలోపే తొలగించారని మండిపడ్డారు. అందుకే ప్రైవేటు సెక్టార్‌లోనూ తెలంగాణ వారికి 80 శాతం ఉద్యోగాలు వచ్చేటట్లుగా చూడాలన్నారు. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్‌పైనా గవర్నర్ పెత్తనం ఉండబోదని, బీజేపీ పార్లమెంటులో పోరాడుతుందని హామీ ఇచ్చారు. రాష్ట్రపతిని కలిసినప్పుడు అదనంగా సమయం ఇస్తారా..? అని అడిగామని, ఆ ప్రస్తావనే లేదని చెప్పారని పేర్కొన్నారు.

చర్చించినా.. చర్చించకపోయినా తెలంగాణ పక్కా: గద్దర్
అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చించనీయ్, చర్చించకపోనీయ్.. వాళ్లంతా ఉరేసుకోనీయ్.. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం ఏర్పడుతుందని ప్రజా గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. బిల్లులో ఉమ్మడి రాజధాని అని పేర్కొనడం అతి కిరాతకమైన చర్యగా మండిపడ్డారు. తెలంగాణ బక్కపల్చని మేక పిల్ల అని, దానిని సీమాంధ్ర పెత్తందార్లు పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టఫ్ నాయకురాలు విమలక్క మాట్లాడుతూ మన వనరులు మనకు సంపూర్తిగా దక్కే వరకు ఉద్యమించాల్సిందేనన్నారు. సత్వరం మైనింగ్, గ్రానైట్ తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రానున్నది డొల్ల తెలంగాణేనని హెచ్చరించారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్ మాట్లాడుతూ రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, ఆంక్షల్లేని తెలంగాణ సాధించుకోవాలన్నారు.

పునర్నిర్మాణం, సమైక్య పాలన అందించేందుకు ప్రజావూపతినిధులపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. తెలంగాణలో నాయకత్వానికి చాకచక్యం లేదని, సీమాంవూధులకు శక్తి సామర్ధ్యాలు ఎక్కువేనని అభివూపాయపడ్డారు. సభకు తెలంగాణ అధికారుల, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బీ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా జీహెచ్‌ఎంసీ, జూ పార్కు, జూనియర్ లెక్చరర్స్ తదితర సంఘాల క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మణ్, శ్రీధరస్వామి, సినీనటుడు రోషం బాలు, సంఘం నాయకులు ఊదరి గోపాల్, శంకర్, ప్రభాకర్, దేవేందర్, ఎస్ పద్మాచారి, గోవర్ధన్, అమరేశ్వర్, జబ్బార్, రామిశెట్టి పాల్గొన్నారు.

385
 
  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • andhrafriends2013

    4

  • ooservalli

    4

  • 150bryant

    2

  • Mister Perfect

    2

Popular Days

Top Posters In This Topic

Posted

avsaram ledu, TG form ayyaka automatic gaa Ramoji will start hiring TG people for his survival in TG brahmilaughing.gif

Posted

Ivvandira babu. jai ho caste mata ki. donga na kulam vadu tappa evvadu pani cheyya koodadu!

Posted

Tg form ayyaka .. Vere state vaallu adukkuntaaru reservations kosam .. Lol

Posted

It is true ramoji film city hires based on regional preference. If you from andhra you are given higher priority

Posted

It is true ramoji film city hires based on regional preference. If you from andhra you are given higher priority

TG form ayyaka automatic gaa Ramoji will start hiring TG people for his survival in TG brahmilaughing.gif

Posted

It is true ramoji film city hires based on regional preference. If you from andhra you are given higher priority

its untold but its true 

kaani ila nijaayithi ga undi chepteyneey everyone will start complaining..

jus lik its happening in this thread

Posted

its untold but its true 

kaani ila nijaayithi ga undi chepteyneey everyone will start complaining..

jus lik its happening in this thread

 

 

manchiga cheppinnavbrahmilaughing.gif

Posted

Job chese satha lenodini peekakunda....ollo kurcho pettukovala TG vadu ani?

×
×
  • Create New...