Jump to content

Recommended Posts

Posted


వేర్పాటు ఉద్యమం అంటారు
వెంటనే వెర్రెత్తి పోండి

సమైక్య ఉద్యమం అంటారు
సంకోచించకుండా చొక్కాలు చింపుకోండి

మత ఘర్షణలు అంటారు
మానవత్వం మరిచి ఒకరిని ఒకరు మట్టుబెట్టుకోండి

మజా చేస్తూ మన నాయకులు
పదవులు పొందుతారు

మీరు ప్రశాంతంగా ఉంటే వాళ్లకు పదవులు ఎలా వస్తాయి?
మీలో అలజడే వారికి అధికార సాకారం.
×
×
  • Create New...