Jump to content

Uk .. Some Hidden Truths..

Recommended Posts

Posted
ఉదయ్ కిరణ్ మృతి – అసలు నిజాలు
ఉదయ్ కిరణ్ సినిమా పరిశ్రమలో అతి చిన్న వయసులో నేరుగా హీరో అయిన కుర్రోడు. ఆదే అతని ప్రాణం తీసింది. త్వరగా హీరో కావటం ఒక్కటే కాదు మూడు సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి. తొలి సినిమా కి దక్కింది 5 లక్షల పారితోషికం. రెండవ సినిమా కి అంతే తీసుకున్నాడు. మూడవ సినిమా కి 10 లక్షల పారితోషికం లభించింది. నాలుగవ సినిమా 12 లక్షలు తీసుకున్న దశలో వైఫల్యం స్టార్ట్ అయ్యింది. 5 నుండి ఆఫర్ లు రావటం ఆగిపోయాయి. అప్పుడు ఆత్మహత్యకి యత్నించిన ఉదయ్ బాద చూడలేక తల్లి అతని గత సంపాదన పెట్టుబడిగా పెట్టి తీయించిన సినిమా లు ఫ్లాప్ కావటంతో అధిక సంక్షోభం స్టార్ట్ అయ్యింది. ఆ దశలో తండ్రి రెండు సినిమా లకి పెట్టుబడి పెట్టారు. అవీ ఫెయిల్ కావటం ఉదయ్ కి కష్టాలు పతాక స్ధాయికి చేరాయి. డిప్రెషన్ లోకి వెళ్ళిన ఉదయ్ కిరణ్ ఆ సమయంలో మూడు సార్లు ఆత్మహత్యా యత్నం చేశాడు. బంజారా హిల్స్ లో సైకీయట్రిస్ట్ పూర్ణిమ దగ్గర చికిత్స చేయించుకున్నాడు. ఇది తెలిశాక చిరంజీవి కుమార్తె తో వివాహం రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కసితో మరికొన్ని సినిమా లు తీసినా ఆడలేదు. నిర్మాతలు ముఖం చాటేసిన సమయంలో అంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ లో ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు దూరం అయ్యారు. సినిమా లతో పాటు జరిగిన ఈ స్ధితి డైజెస్ట్ చేసుకోలేని దశలో పదే పదే ఆత్మహత్యా యత్నం చేస్తున్న కొడుకు పైన్ తండ్రి ఆగ్రహించటం తో పాటు కొత్త సినిమా లకి ఫైనాన్స్ చేయలేనని ఆస్తి మాత్రం తన తదనంతరం కొడుక్కి ఇస్తానని చెప్పిన తరుణంలో ఇంట్లో గొడవలు జరిగాయి. తల్లి ఆ బాధలో చనిపోవటం ఉదయ్ కి మరింత కష్టం తెచ్చి పెట్టింది. ఆదే సమయంలో ఉదయ్ తీసిన తమిళ్ సినిమా ఆర్ధికంగా హిట్ కాకున్నా మంచి పేరు తెచ్చింది. దీనితో అక్కడే సక్సెస్ కోసం మరో రెండు సినిమా లు తీస్తే అవి ఫట్ అయ్యాయి. మళ్ళీ తెలుగులో తీసిన వియ్యాలవారి కయ్యలు లాంటి చిత్రాలు ఆడలేదు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సినిమా తీసి తర్వాత నష్టపోయి దూరం అయినవాళ్లే. వరుస వైఫల్యాల సమయంలో దూరమైన సహచరులు కొత్త స్నేహితురాలు విశి తో పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీసిన శ్రీరామ్ ఫెయిల్ మనిషిని కోలుకోనీయ లేదు. ఇంటి లో భార్య జీతం మీద ఆధారపడే దశ నుండి సినిమా ల కోసం ఇచ్చిన అప్పులు కట్టమని పోరేయ్ వారు ఒక వైపు ఆస్తి ఉన్నా రెండవ పెళ్లి చేసుకున్న తండ్రితో వచ్చిన విభేదాలు మరొక వైపు ఒంటరిని చేశాయి. మానసికంగా ఎదురైన ఆటుపోట్లు ఒక్క సారి గా వచ్చి వెళ్ళి పోయిన స్టార్ డమ్ అతని ప్రాణాలు తీసాయి. సినిమా లు రావటానికి అడ్డుపడ్డ చిరంజీవి లాంటివి అన్నీ కామన్ డైలాగ్ లు. మహేశ్ బాబు నిజం ఫెయిల్ అయ్యాక అతడు బిజినెస్ గా విజయవంతం కాలేక పోయినప్పుడు జరిగిన పరిణామాలు, చిరంజీవి చివరిలో వరుస ఫెయిల్ అయినప్పుడు నిర్మాతలే ముందుకు రాణి పరిణామాలు, ప్రభాస్ ఫెయిల్ తర్వాత కొట్టుకున్న రోజులు కృష్ణ ఫెయిల్ సినిమా ల తర్వాత ఇండస్ట్రి కి దూరం అయిన సందర్భాలు అన్నీ మరిచి ఎవరో ఒకరి మీద ఒక మాట అనేసుకుంటే సరిపోతుంది అన్న భావన కరెక్ట్ కాదని మా భావన. చిరంజీవి, అల్లు ఫ్యామిలి లు ఇష్ట ప్రకారం నడిచే లా అయితే మహేశ్ బాబు సినిమా లు ఏదో రకంగా తోక్కెసే వాళ్ళు. ఆరెంజ్ సినిమా 100 రోజులు ఆడేది. తీన్మార్ తప్ప ఇంకొకటి ఆడేదే కాదు. గుర్రాన్ని దాణా వరకే తేగలరు. తాగించలేరు అన్నది సినిమా ఇండస్ట్రి లో సూత్రం. ఈవేళ వరుణ్ సందేశ్, తరుణ్, శివాజీ, శివాజీరాజా, సై కుమార్, సునీల్ తరహా హీరోల సరసన చేరే ఉదయ్ కిరణ్ కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారితే పైసలు వచ్చేవి, కానీ ఇగో అతని ని అందుకు దూరం చేసింది. ఉదయ్ కిరణ్ ఎప్పటికీ హీరో మాత్రమే అన్న అతని రెగ్యులర్ డైలాగ్ ఉదయ్ మనస్తత్వానికి మచ్చు తునక. ఎవరినో తిట్టేసి కాలక్షేపం చేయటం మంచో కాదో ఆలోచించండి.
  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • talakainoppi

    5

  • bindazking

    4

  • posaanisam

    3

  • Pawan_Kalyan_7

    2

Popular Days

Top Posters In This Topic

Posted

nuvvu entha chepinaa janaalu vinaru..vaallaki kaavalsindhi oka reason anthe..chiru mottam tollywood ni kanu saiga tho rule chesthunattu buildup..lu istaaru..valla antis meedha vache prathi rumour blind gaa nammesthamaru..valla fav actor meedha rumour vasthe chinchesukuntaaru..idi eppatiki maaradhu..

Posted

brahmanandam+funny+%2811%29.gif avunaa... evaru vayya idi raasindi, fails choosi mrg cancel aindhaa? engagement aindi 2003 appati varaku Holi okkati bagaa aadaledu migilinavi anni hit movies ey kadhaa 

Posted

too biased

not reliable 

Posted

ఉదయ్ కిరణ్ మృతి – అసలు నిజాలు
ఉదయ్ కిరణ్ సినిమా పరిశ్రమలో అతి చిన్న వయసులో నేరుగా హీరో అయిన కుర్రోడు. ఆదే అతని ప్రాణం తీసింది. త్వరగా హీరో కావటం ఒక్కటే కాదు మూడు సినిమా లు సూపర్ హిట్ అయ్యాయి. తొలి సినిమా కి దక్కింది 5 లక్షల పారితోషికం. రెండవ సినిమా కి అంతే తీసుకున్నాడు. మూడవ సినిమా కి 10 లక్షల పారితోషికం లభించింది. నాలుగవ సినిమా 12 లక్షలు తీసుకున్న దశలో వైఫల్యం స్టార్ట్ అయ్యింది. 5 నుండి ఆఫర్ లు రావటం ఆగిపోయాయి. అప్పుడు ఆత్మహత్యకి యత్నించిన ఉదయ్ బాద చూడలేక తల్లి అతని గత సంపాదన పెట్టుబడిగా పెట్టి తీయించిన సినిమా లు ఫ్లాప్ కావటంతో అధిక సంక్షోభం స్టార్ట్ అయ్యింది. ఆ దశలో తండ్రి రెండు సినిమా లకి పెట్టుబడి పెట్టారు. అవీ ఫెయిల్ కావటం ఉదయ్ కి కష్టాలు పతాక స్ధాయికి చేరాయి. డిప్రెషన్ లోకి వెళ్ళిన ఉదయ్ కిరణ్ ఆ సమయంలో మూడు సార్లు ఆత్మహత్యా యత్నం చేశాడు. బంజారా హిల్స్ లో సైకీయట్రిస్ట్ పూర్ణిమ దగ్గర చికిత్స చేయించుకున్నాడు. ఇది తెలిశాక చిరంజీవి కుమార్తె తో వివాహం రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత కసితో మరికొన్ని సినిమా లు తీసినా ఆడలేదు. నిర్మాతలు ముఖం చాటేసిన సమయంలో అంతకుముందు గర్ల్ ఫ్రెండ్స్ లో ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు దూరం అయ్యారు. సినిమా లతో పాటు జరిగిన ఈ స్ధితి డైజెస్ట్ చేసుకోలేని దశలో పదే పదే ఆత్మహత్యా యత్నం చేస్తున్న కొడుకు పైన్ తండ్రి ఆగ్రహించటం తో పాటు కొత్త సినిమా లకి ఫైనాన్స్ చేయలేనని ఆస్తి మాత్రం తన తదనంతరం కొడుక్కి ఇస్తానని చెప్పిన తరుణంలో ఇంట్లో గొడవలు జరిగాయి. తల్లి ఆ బాధలో చనిపోవటం ఉదయ్ కి మరింత కష్టం తెచ్చి పెట్టింది. ఆదే సమయంలో ఉదయ్ తీసిన తమిళ్ సినిమా ఆర్ధికంగా హిట్ కాకున్నా మంచి పేరు తెచ్చింది. దీనితో అక్కడే సక్సెస్ కోసం మరో రెండు సినిమా లు తీస్తే అవి ఫట్ అయ్యాయి. మళ్ళీ తెలుగులో తీసిన వియ్యాలవారి కయ్యలు లాంటి చిత్రాలు ఆడలేదు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక సినిమా తీసి తర్వాత నష్టపోయి దూరం అయినవాళ్లే. వరుస వైఫల్యాల సమయంలో దూరమైన సహచరులు కొత్త స్నేహితురాలు విశి తో పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం తీసిన శ్రీరామ్ ఫెయిల్ మనిషిని కోలుకోనీయ లేదు. ఇంటి లో భార్య జీతం మీద ఆధారపడే దశ నుండి సినిమా ల కోసం ఇచ్చిన అప్పులు కట్టమని పోరేయ్ వారు ఒక వైపు ఆస్తి ఉన్నా రెండవ పెళ్లి చేసుకున్న తండ్రితో వచ్చిన విభేదాలు మరొక వైపు ఒంటరిని చేశాయి. మానసికంగా ఎదురైన ఆటుపోట్లు ఒక్క సారి గా వచ్చి వెళ్ళి పోయిన స్టార్ డమ్ అతని ప్రాణాలు తీసాయి. సినిమా లు రావటానికి అడ్డుపడ్డ చిరంజీవి లాంటివి అన్నీ కామన్ డైలాగ్ లు. మహేశ్ బాబు నిజం ఫెయిల్ అయ్యాక అతడు బిజినెస్ గా విజయవంతం కాలేక పోయినప్పుడు జరిగిన పరిణామాలు, చిరంజీవి చివరిలో వరుస ఫెయిల్ అయినప్పుడు నిర్మాతలే ముందుకు రాణి పరిణామాలు, ప్రభాస్ ఫెయిల్ తర్వాత కొట్టుకున్న రోజులు కృష్ణ ఫెయిల్ సినిమా ల తర్వాత ఇండస్ట్రి కి దూరం అయిన సందర్భాలు అన్నీ మరిచి ఎవరో ఒకరి మీద ఒక మాట అనేసుకుంటే సరిపోతుంది అన్న భావన కరెక్ట్ కాదని మా భావన. చిరంజీవి, అల్లు ఫ్యామిలి లు ఇష్ట ప్రకారం నడిచే లా అయితే మహేశ్ బాబు సినిమా లు ఏదో రకంగా తోక్కెసే వాళ్ళు. ఆరెంజ్ సినిమా 100 రోజులు ఆడేది. తీన్మార్ తప్ప ఇంకొకటి ఆడేదే కాదు. గుర్రాన్ని దాణా వరకే తేగలరు. తాగించలేరు అన్నది సినిమా ఇండస్ట్రి లో సూత్రం. ఈవేళ వరుణ్ సందేశ్, తరుణ్, శివాజీ, శివాజీరాజా, సై కుమార్, సునీల్ తరహా హీరోల సరసన చేరే ఉదయ్ కిరణ్ కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారితే పైసలు వచ్చేవి, కానీ ఇగో అతని ని అందుకు దూరం చేసింది. ఉదయ్ కిరణ్ ఎప్పటికీ హీరో మాత్రమే అన్న అతని రెగ్యులర్ డైలాగ్ ఉదయ్ మనస్తత్వానికి మచ్చు తునక. ఎవరినో తిట్టేసి కాలక్షేపం చేయటం మంచో కాదో ఆలోచించండి.

dude talkayala brain vunda leka chiranjeevi shit vunda.Nee abba chiranjeevi do vadi family do(Oka vela taagi) car taaki neeku telisina vallu poina family kanna vadike support cheshetattunnav.behen ke laude akkada manishi sachipoindu.Neeku antha ushtam vunte andarini pakka pakkana kusobetti valla madda kuduvu.Kodukulaku aids vachuntadi condom pettuko.Ilantivi veyyaku.I am not a fan of someone.Annavante pichal kostha.

Posted

_-_  but ikkadevaru facts accept cheyaru vayya

Posted

dude talkayala brain vunda leka chiranjeevi ###### vunda.Nee abba chiranjeevi do vadi family do(Oka vela taagi) car taaki neeku telisina vallu poina family kanna vadike support cheshetattunnav.behen ke laude akkada manishi sachipoindu.Neeku antha ushtam vunte andarini pakka pakkana kusobetti valla madda kuduvu.Kodukulaku aids vachuntadi condom pettuko.Ilantivi veyyaku.I am not a fan of someone.Annavante pichal kostha.

+1

Posted

Chiru is also a human bieng who is a father to a daughter

Dude .. If u have point to talk, talk about it ... Dont go to personals .. Nenu nee intlo vaallani thittatam oka second pani .. But i do respect

dude nenu nee intlo specific ga tittale.Nee intlo vallanu ante neeku antha rosham vastha valla intlo matters lo athul peekaneke interfiere ainava.Akkada emaindo talvad neeku kaani valla intlo adi edi ani post eshnav.Neeku nee illu ante entha ishtamo vere vallaku kuda atlane vuntadi.Evvadi gurinchi eppudu anaku.

Posted

Chiru is also a human bieng who is a father to a daughter

What does that mean?

×
×
  • Create New...