ticket Posted January 9, 2014 Report Posted January 9, 2014 తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు హరీశ్ రావు ఒక పోలీసు కానిస్టేబుల్ పై తీవ్రస్థాయి బూతులతో విరుచుకుపడటం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. రాయడానికి వీలు లేనంత దారుణమైన మాటలతో హరీశ్ రావు కానిస్టేబుల్ ను తిట్టాడు. ఏదో గేమింగ్ సెంటర్ ప్రారంభం అవుతుంటే హరీశ్ రావు ముఠా అక్కడకు చేరుకొంది. ఆ కార్యక్రమానికి అడ్డుపడబోయింది. దీంతో పోలీసులు కల్పించుకొని, హరీశ్ రావును అరెస్టు చేయబోయారు. వారికి సహకరించకుండా నన్ను ఎందకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ హరీశ్ రావు వాదన మొదలుపెట్టాడు. ఆయనతో వాదించే ఓపిక లేని పోలీసులు ఆయనను ఎత్తి కారులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ సౌకర్యానికి చింతించిన ఒక కానిస్టేబుల్ పై హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. “ఆంధ్ర వాడివారే రేయ్……మాకే లౌడే..” అంటూ మరో దారుణమైన బూతు పదాన్ని ఉపయోగించాడు. పక్కనే ఉన్న మరో పోలీసు “కాదు సార్ , మనవాడే ఖమ్మం జిల్లా..” అంటూ సర్ధి చెప్పాడంటే ఈయన నోటి ధాటికి పోలీసులు ఎంత భయపడ్డారో అర్థం చేసుకోవచ్చు. మరి హరీశ్ రావు ఇంత అవలీలగా బూతులు మాట్లాడతాడని, అందరిపైనా విరుచుకుపడతాడని సభ్యసమాజానికి బాగా అర్థం అవుతుందిప్పుడు. తనకు చిన్న అసౌకర్యం కలిగితే కోపం వస్తే, ఇంతలా మాట్లాడే ఈ నేత ఇంట్లో కూడా ఇలాగే మాట్లాడతాడా? అయిన వారిని కూడా ఇలాగే తిడతాడా? ఆంధ్రవాళ్లనే కాక, అయిన వాళ్లను కూడా ఇలాంటి బూతు పదాలతోనే పలకరిస్తాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి! Enti ra mari intha hatred penchi emi cheddam ani ra.......
narap1i Posted January 9, 2014 Report Posted January 9, 2014 veedu and Ambati rambabu antha G Balupu Candidates inkodu undaru
rams1986 Posted January 9, 2014 Report Posted January 9, 2014 vaadi gudd@l0 inupa rod pettali mamuldi kooda kaadu thuppu pattinadi
SamosaChai Posted January 9, 2014 Report Posted January 9, 2014 vaadu konchum respect istey baagundu....ma parvu teestundu..
Recommended Posts