Jump to content

Recommended Posts

Posted

[color=green][size=20pt]సింహమంటి చిన్నోడే వేటకోచ్చాడే
సింహ సింహ సింహ
గురిచుసేస్తాడే సింహ
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
సింహ సింహ సింహ
సిరి దోచేస్తాడే సింహ
సింహమంటి చిన్నోడే వేటకోచ్చాడే
అడవిలాంటి అందాలే ఆక్రమించాడే
ఆ....అక్కడేదో పట్టి
ఈ....ఇక్కడేదో ముట్టి
ఊ....ఉక్కపోతే పెంచి ఊపెస్తున్నాడే
ఏ....ఎక్కడైనా గిచ్చి
ఓ....ఒకటేదో ఇచ్చి
అం...అత్తరేదో తెచ్చి ఆడిస్తుంతానే
రామ రామ రామ రామ రామ రామారే
ఆది సోమ లేనే లేని ప్రేమ ప్రేమ రే
కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణారె
ఉష్ణోగ్రత పెంచేస్తానే క్షణ క్షణారే





జానకి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి
జానకి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి
దేనికి దేనికి దేనికి ఎనకేనకే పడతావు దేనికి
హే వచ్చేయ్ వచ్చేయ్ గట్టు చాటికి
చమటేక్కిస్తా తెల్ల చీరకి
సర్లే అంటే ఒక్క పూటకి
కావాలంట మాటి మాటికి
హే అందాలే దాచోద్దే ఆయసలకిడి తాటకి
జానకి జానకి జానకి
జానకి జానకి జానకి ఎక్కడికి పోతావే జానకి
దేనికి దేనికి దేనికి ఎనకేనకే పడతావు దేనికి




బంగారు కొండ మురుమల్లె దండ మనసైన అండ నువ్వేగా
కనుపాప నిండా నీ రూపు నిండ నా బ్రతుకు బండ రావేరా
శ్వాసించలేను నిను చూడకుండా
జీవించలేను నిను చేరకుండా
ఏకాంత సరసాలు సాయంత్ర సరదాలు
ప్రేమంత రాగాలు పలికించు ప్రియుడా
గోరంత విరహాలు కొండంత మురిపాలు
జల్లంత జలసాలు జరిపించు ఘనుడా
నీ అడుగు జాడ అదినాకు మేడ
బంగారు కొండ మురుమల్లె దండ మనసైన అండ నువ్వేగా
కనుపాప నిండా నీ రూపు నిండ నా బ్రతుకు బండ రావేరా[/size][/color]  mbdb

Posted

*=: *=: *=: *=: *=: you rock you rock you rock you rock you rock

×
×
  • Create New...