Jump to content

Recommended Posts

Posted
1td09%20%281%29.gif?1370670563సంక్రాంతి శుభాకాంక్షలు 
 
సంక్రాంతి తెచ్చిన పండుగ వాతావరణం 
సంబరం అంబరాన్ని తాకినట్టు 
సంక్రాంతి వేళ యేతెంచిన రవి కిరణం 
సకల జీవకోటికి ప్రాణధాతువు ఒసగెను 
సంక్రాంతి వేకువ జాము  హరిదాసుని గానం 
హరిలో రంగ హరి మార్మోగే వాడవాడలా 
సంక్రాంతి  వాకిట ముగ్గుల కోలాహలం 
రంగురంగుల  తారలు చక్కనైన చుక్కల్లో కొలువుతీరగా 
సంక్రాంతి కళ, సిరులదారను తోడ్కొని వచ్చెను 
కల్లాపి గొబ్బెమ్మల వైభవంతో  కొంగొత్త అందాలకు నాంది పలికే 
సంక్రాంతి ఘడియలు వర్ణనాతీతం 
పసివాని నుంచి ముదుసలి వరకు సర్వత్రా హర్శపువర్షమే 
సంక్రాంతి కి పులకించిన పాడి పంటల ఘుం ఘుం నాదం 
అందొచ్చిన పంటను చూసి  రైతన్న హర్షించు సమయం 
సంక్రాంతి కి మార్మోగిన వర్తకుల అంగళ్లు
కొలువుతీరిన కొనుగోళ్ళు తెచ్చిపెట్టే లాభం పలురెట్లు
సంక్రాంతి పండుగ వలన కలిగే సర్వులకు సుఖ శాంతి 
పిల్లల కేరింతలు, బావా  మరదళ్ల సరసాలు, వియ్యంకుల భాగోగులతో  గడిచిన క్షణములు 
సంక్రాంతికి మునుపు  ధూపదీపముల పోలినట్టు ఎగసిన నిప్పు కణికలు
భోగి మంటలో చలి కాచుకున్న పురములు, పులకిస్తూ పొగమంచులో తెల్లబోయే
సంక్రాంతి వేళ ఐశ్వర్యలక్ష్మి నడిచొచ్చే డోలు సన్నాయి చప్పుళ్ళతో 
అందాల డూడూ బసవన్న రాకతో ఇంటిల్లిపాది ఆనందం లో ఆదిపాడెను 
సంక్రాంతికి కొత్త సొగసులతో పశుశాల శోభరిల్లెను 
సర్వాలంకృతమైన గోవులు కనుమ ముక్కనుమలకు కళ తెచ్చే 
సంక్రాంతి పండుగ  వేళ ఉత్సాహంతో ఉరకలెత్తిన పందెం రాయళ్ళ కోలాహలం 
కోడి పందేలు కొక్కొరొకోళ్ళతో కిక్కిరిసిన మేళ తాళాలు మార్మోగే 
సంక్రాంతి కి చిందులేసేను చిన్న పెద్ద 
వేలకొలది  గాలి పటములు గాలిలో తేలియాడెను దారపు అంచులతో 
 
Posted

thank you ruler 

keep the flow flowing

Posted

thank you ruler 

keep the flow flowing

1td09%20%281%29.gif?1370670563CJ baa .. keep the flow flowing .. thanks baa

Posted

సంక్రాంతి శుభాకాంక్షలు Flow star

Keep the flow flowing i say...  bl@st

Posted

bl@st

bl@st

bl@st

mtkr whats happening baa chillaxing aa? happy sankranti 1td09%20%281%29.gif?1370670563

Posted

Happy pongal

1td09%20%281%29.gif?1370670563Newtodb Happy sankranti. pongal best wishes

Posted

సంక్రాంతి శుభాకాంక్షలు Flow star

Keep the flow flowing i say...  bl@st

Alpacinao.. Keep the flow flowing baa.. Thanks I say happy sankranti1td09%20%281%29.gif?1370670563

Posted

varevah...thanks flowstar..neekkuda sankranthri wishes..

1td09%20%281%29.gif?1370670563Diva Thank you. happy sankranthi

Posted

1td09%20%281%29.gif?1370670563సంక్రాంతి శుభాకాంక్షలు 
 
సంక్రాంతి తెచ్చిన పండుగ వాతావరణం 
సంబరం అంబరాన్ని తాకినట్టు 
సంక్రాంతి వేళ యేతెంచిన రవి కిరణం 
సకల జీవకోటికి ప్రాణధాతువు ఒసగెను 
సంక్రాంతి వేకువ జాము  హరిదాసుని గానం 
హరిలో రంగ హరి మార్మోగే వాడవాడలా 
సంక్రాంతి  వాకిట ముగ్గుల కోలాహలం 
రంగురంగుల  తారలు చక్కనైన చుక్కల్లో కొలువుతీరగా 
సంక్రాంతి కళ, సిరులదారను తోడ్కొని వచ్చెను 
కల్లాపి గొబ్బెమ్మల వైభవంతో  కొంగొత్త అందాలకు నాంది పలికే 
సంక్రాంతి ఘడియలు వర్ణనాతీతం 
పసివాని నుంచి ముదుసలి వరకు సర్వత్రా హర్శపువర్షమే 
సంక్రాంతి కి పులకించిన పాడి పంటల ఘుం ఘుం నాదం 
అందొచ్చిన పంటను చూసి  రైతన్న హర్షించు సమయం 
సంక్రాంతి కి మార్మోగిన వర్తకుల అంగళ్లు
కొలువుతీరిన కొనుగోళ్ళు తెచ్చిపెట్టే లాభం పలురెట్లు
సంక్రాంతి పండుగ వలన కలిగే సర్వులకు సుఖ శాంతి 
పిల్లల కేరింతలు, బావా  మరదళ్ల సరసాలు, వియ్యంకుల భాగోగులతో  గడిచిన క్షణములు 
సంక్రాంతికి మునుపు  ధూపదీపముల పోలినట్టు ఎగసిన నిప్పు కణికలు
భోగి మంటలో చలి కాచుకున్న పురములు, పులకిస్తూ పొగమంచులో తెల్లబోయే
సంక్రాంతి వేళ ఐశ్వర్యలక్ష్మి నడిచొచ్చే డోలు సన్నాయి చప్పుళ్ళతో 
అందాల డూడూ బసవన్న రాకతో ఇంటిల్లిపాది ఆనందం లో ఆదిపాడెను 
సంక్రాంతికి కొత్త సొగసులతో పశుశాల శోభరిల్లెను 
సర్వాలంకృతమైన గోవులు కనుమ ముక్కనుమలకు కళ తెచ్చే 
సంక్రాంతి పండుగ  వేళ ఉత్సాహంతో ఉరకలెత్తిన పందెం రాయళ్ళ కోలాహలం 
కోడి పందేలు కొక్కొరొకోళ్ళతో కిక్కిరిసిన మేళ తాళాలు మార్మోగే 
సంక్రాంతి కి చిందులేసేను చిన్న పెద్ద 
వేలకొలది  గాలి పటములు గాలిలో తేలియాడెను దారపు అంచులతో 

chala bagundhi Ruler... :D   S%Hi

×
×
  • Create New...