Jump to content

Neethi Jaathi Leni Kukkalu


Recommended Posts

Posted
సీమాంధ్రులపై కొందరు తెలంగాణవారికి కోపం, అసహనం ఉండొచ్చు. అనుమానాలు, అసూయల మధ్య ఏర్పడిన అనిశ్చితి నాయకులకు ఇబ్బందేమో కానీ సామాన్య ప్రజలు అంతగా పట్టించుకోరు. అదీకాక ఆ పరిస్థితి కొన్ని సంవత్సరాల తర్వాత మారిపోతుంది.

కానీ తరాలు మారినా మసకబారని, మరచిపోలేని అకృత్యాలను చేసిన, చేయించిన నిజాంను, అతని తొత్తులుగా బతికి తమ పాలనలో బతుకుతున్న ప్రజల రక్తమాంసాలతో పాటు మానప్రాణాలను జుర్రుకున్న దొరలను గొప్పవారిగా చెప్పడం, వారి భజన చేయటం చూస్తోంటే.. కుక్కలమని చెప్పుకునే నక్కల్లాంటి దొరల గుంపు గత కొన్నేళ్లుగా ఎక్కిస్తున్న స్లోపాయిజన్ పనిచేయటం ప్రారంభించిందని అర్ధం చేసుకుంటున్నాను. గడీల చరిత్రను, దొరల గొప్పదనాన్ని సంవత్సరాల తరబడి ప్రాచుర్యంలోకి తెచ్చి, కొత్త చరిత్రను రాయిస్తున్న మేధావులారా.. మళ్లీ అడుగుతున్నాను.. ఆ దొరల గడీల్లో నలిగి, కరిగి ధూళిగా మారిపోయిన ఒక్క ఆడబిడ్డ కత ఎందుకురాయలేదు? ఇంటి ముందు చెప్పులు చూసి, పెద్ద దొరో, చిన్నదొరో లేక వాడి బలిసిన స్నేహితులో లోపల కష్టపడుతున్నారని భావించి.. బయటే నిలబడి కాపలాకాసిన ఆ ఇంటి మగవాడు కార్చిన కన్నీటిచుక్కలకు విలువ ఎందుకు ఇవ్వలేదు? మీ చరిత్రలో అణచివేతకు గురయిన వర్గాలకు స్థానం లేదా? లేక ఆ కతలు రాస్తే మీ చరిత్ర తెలిసిపోతుందని భయపడ్డారా? అజ్ఞానంలో ప్రజలను ఉంచినన్నాళ్లూ మీలాంటి వారి ఆటలు సాగుతూనే ఉంటాయి. ఇప్పటి తెలంగాణ ప్రజలను, వారి మానసిక స్థాయిని చూశాక మరో పదేళ్లకు కూడా పరిస్థితి మారదేమో అనిపిస్తోంది.

ఒక తెలుగు వాడిగా నాదో విన్నపం: మీరు రాసే నయా చరిత్రలో తెలంగాణలోని ఆడవారిపై జరిగిన అత్యాచారాలను సీమాంధ్రులపైకి నెట్టకండి. అప్పుడెప్పుడో సీమాంధ్రులు సరదాకి తెలంగాణలోకి వచ్చి అమ్మాయిలను చెరపట్టి అకృత్యాలు చేశారని చెప్పకండి. ఎందుకంటే మీ దొరల అనుకూల చరిత్రనే చదవబోయే భవిష్యత్తు తరాలు.. ఇకముందెప్పుడూ తెలుగువారిని ఏకం కానివ్వవు. చరిత్రనే కలుషితం చేశాక వారికి నిజం తెలుసుకునే అవకాశం ఉండదు!

అయినా సీమాంధ్రులను అవమానించేందుకు నిజాంను గొప్పవాడిని చేయటమంటే.. వాడు దర్జాగా తిరిగేందుకు, సంపదను పెంచుకునేందుకు, బానిసలుగా పనిచేయించుకునేందుకు మొదలుపెట్టిన వాటిని చూసి భ్రమసి మురిసిపోతున్న మిమ్మల్ని చూసి..

ఆరోజు అనాగరిక, పాశవిక అత్యాచారాలు జరిగిన సమయంలో మీరు ఉండి ఉంటే.. ఆ అబలలకు మరొక్కసారి ఆ నరకాన్ని రుచి చూపించి ఉండేవారు.

You bloody PERVERTS!!

మా ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మలు ఆడిచ్చిన..
మా మగవాళ్ళను తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీసిన..
మా పోరగాండ్లను ఛాతీలపై పెద్దబండలు కట్టి నడిపించిన..
మా పండు ముసలోళ్ళను కాగే నూనెల కాల్చి చంపిన..
ఆ నరరూప రాక్షస కీచక రజాకారునుసిగోల్పిన నైజాము సర్కారోనికి..
ఎదురుగ నిలిచి పిడికిలి బిగించి గుండెల మీద గుద్ది చంపి ఘోరీలు కట్టిన..
పోరాటాల పురిటి గడ్డ మాది అని పదే పదే రొమ్ము విరిచి చెప్పినట్టి..
ఈ నవ తెలంగాణా యువత ఆ నవాబుకిపుడు సలాము కొట్టుటయా..
ముల్లును ముల్లుతోనే తీయాలని.. కావున పదే పదే పొగుడుదమని..
రక్తం తో తడిసిననేల సాక్షిగా.. అసెంబ్లీ హాలు సాక్షిగా చెక్క భజన చేయుటయా..
ఇది మేము ఇంకా బానిసలమే అని, ఆ నిజాంకు వారసులమని చెప్పకనే చెప్పుటయా..
అయ్యో.. నా రైతాంగ సాయుద పోరాటాల తెలంగాణా గడ్డ సిగ్గు తో ఏడుస్తున్నది,
ఇటువంటి వ్యభిచారుల, ఇటువంటి కుక్క మూతి పిందెల కన్నందుకు

  • Replies 42
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bindazking

    11

  • ooservalli

    5

  • Chitti_Robo_Rebuilt

    4

  • Hyderabad_Nawab

    3

Popular Days

Top Posters In This Topic

Posted

ippudu matrix vachi.. ee article SA vallu dabbulichi veyinchindi... nizam padukuna papa ni chupinchandi antadu..

Posted

matter in single line pls

 

dont be assholess supporting owaisi

Posted

ippudu matrix vachi.. ee article SA vallu dabbulichi veyinchindi... nizam padukuna papa ni chupinchandi antadu..

Rofl punch maaya...........tumblr_mw62bdogSx1spvnemo1_250.gif

Posted

dont be assholess supporting owaisi

 

Single line... review ..

Posted

http://youtu.be/8TLeJEn0r8g

 

 

..........Dedicated to matrix.....Nizam Boot Licker

 

allaanti valla maatalaku viluva iyyadame.. thappu.. kaani .. kukkalni.. road meedhaki vodhilithe.. vaati valla samajaaniki haani..

Posted

ippudu matrix vachi.. ee article SA vallu dabbulichi veyinchindi... nizam padukuna papa ni chupinchandi antadu..

 

 

mee andhrollaki aa alavatu vundhi man,

 

nenu Nizam ni appudu support cheyyale. vaadu pedaa laffot salle, L kodu etc etc..

 

maa dabbulu Thegi HYD ne develop chesindu vaadu, adhe memu cheppedhii..

Posted

dont be assholess supporting owaisi

Appatlo vadu Jai SA anagane nuv full support chesav kada mama?
Posted

Appatlo vadu Jai SA anagane nuv full support chesav kada mama?

 

 

baaga adigavvbrahmilaughing.gif

Posted

Appatlo vadu Jai SA anagane nuv full support chesav kada mama?

 

topic bujji.. topic...

×
×
  • Create New...