moviecorner Posted January 27, 2014 Report Share Posted January 27, 2014 click here for details Quote Link to comment Share on other sites More sharing options...
Krish Posted January 27, 2014 Report Share Posted January 27, 2014 Rest in Peace Quote Link to comment Share on other sites More sharing options...
Krish Posted January 27, 2014 Report Share Posted January 27, 2014 తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన పొట్టి సత్యం (85) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం గ్రామంలో తన తుదిశ్వాసని విడిచారు. పొట్టి సత్యం 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఉన్న పరిచయంతో ఆయన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామం పొట్టి సత్యం స్వస్థలం. Quote Link to comment Share on other sites More sharing options...
puttu Posted January 27, 2014 Report Share Posted January 27, 2014 mrutyu devatha vodiloki serina..maro kalakaarudu.. Quote Link to comment Share on other sites More sharing options...
cheguveera Posted January 27, 2014 Report Share Posted January 27, 2014 rip Quote Link to comment Share on other sites More sharing options...
jaffanajeffada Posted January 27, 2014 Report Share Posted January 27, 2014 తెలుగు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేసిన పొట్టి సత్యం (85) నిన్న సాయంత్రం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని కొయ్యలగూడెం గ్రామంలో తన తుదిశ్వాసని విడిచారు. పొట్టి సత్యం 150కి పైగా తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఉన్న పరిచయంతో ఆయన అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, చిల్లరకొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలం రేలంగి గ్రామం పొట్టి సత్యం స్వస్థలం. koyyalagudem aa, maa oori pakkaneee... just 10 kms! RIP Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.