Jump to content

I Will Reform Society If Given A Chance - Tanishq Jewellery Thief

Recommended Posts

Posted

asalu matter yemiti bhayya? ee rojullo robberies common kadha.... mari dheenini yendhuku highlight chesthunnaru? any reason?

LTT

em common vayya...vadu 25 kgs sumting gold chori chesadu...it around 25C..11l680z.jpg

Ilantivi roju paperlo chusthunnamu kadha ... antha amount lo kakapoyina, yedho okati jaruguthune unnayi every day..

Posted

CBN is also saying the samebrahmilaughing.gif

టీడీపీలో ‘తనిష్క్’ కలకలం

టీడీపీలో కలకలం ‘తనిష్క్’ జువెలర్స్‌లో చోరీకి పాల్పడి పోలీసుల ఎదుటకొచ్చిన భూమన కిరణ్‌కుమార్ వ్యవహారం జిల్లా టీడీపీ శ్రేణుల్లో కలకలానికి దారితీసింది. వినుకొండ నియోజకవర్గం మండల కేంద్రం ఈపూరుకు చెందిన కిరణ్ స్థానికంగా టీడీపీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్నాడు. అతని తండ్రి 2011లో టీడీపీ తరఫున పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేస్తూ గుండెపోటుతో మరణించారు. ప్రస్తు తం కిరణ్ మేనమామ కూడా ఆ పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమపార్టీకి చెందిన కార్యకర్త భారీ చోరీ కేసులో నిందితుడవడంపై నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటి కే జిల్లాలో సీనియర్ టీడీపీ నేతలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు అదే పార్టీకి చెందిన పలువురు నేతలు క్రిమినల్ కేసుల్లో ఉండడం, రానున్న ఎన్నికల్లో ఓటింగ్‌ను దెబ్బతీసే అంశాలుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. తాజాగా, దోపిడీ కేసులో ప్రధాన నేరస్తునిగా ప్రకటించుకున్న కిరణ్.. నేటి రాజకీయాల్లో తాను దగ్గరగా చూసిన నేతల అవినీతి, దోపిడీని ప్రస్తావించడం టీడీపీ నేతలకు మరింత షాక్‌నిస్తోంది.

brahmilaughing.gif

by the way,

pina news ki source: okacharitra . com

Maanchi entertaining the undhi site....

brahmilaughing.gif

Posted

Robin Hood buildup isthunnadu gaaa..!!

×
×
  • Create New...