Jump to content

Recommended Posts

Posted

బిల్లు పై అసెంబ్లీ లో ... 
ఏడ్సుకుంట కూకున్నా 
ఏమి జెయ్యాల్నొ తోయకున్నా 
చర్చించినా చర్చించకున్నా 
చింపేసినా కాల్చెసినా 
జేబుల పెట్టుకున్నా నెత్తిమీద పెట్టుకున్నా 
యింకెండ్ల నూక్కున్నా 
తిరస్కరించినా బహిష్కరించినా 
వోటింగు పెట్టుకున్నా 
వామ్టింగ్ చేసుకున్నా 
అరిసి మొత్తుకున్నా 
అంగీలు చింపుకున్నా 
యెగిరి దునికినా 
కిందపడి దొర్లినా 
పట్టు బట్టినా తిట్లు తిట్టినా 
లేకలు రాసినా లేని కుట్రలు పన్నినా 
తిప్పి పంపినా తిరగలి లో వేసి రుబ్బినా 
నెత్తి నోరు కొట్టుకున్నా నెత్తురు కార్సినా 

బ్రమ్మానందం యాక్షన్లు ఎన్ని జేసినా 



ఆర్టికల్ 3 ప్రకారం ...
అసెంబ్లీ (ఉత్త ) "అబిప్రాయాలు" మాత్రమే బిడ్డా..

 

Courtesy: FB

×
×
  • Create New...