Jump to content

Happy Birthday Brahmanandam. Dedicate Yourself Here


Recommended Posts

  • Replies 69
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • sameer1384

    58

  • Ruler4Dmasses

    3

  • Anta Assamey

    2

  • cherlapallifailure

    1

Top Posters In This Topic

Posted
HBD Brahmi brahmilaughing.gifjaffa2.gif1td09%20%281%29.gif?1370670563
 
 
దాగుడు మూతల "బ్రహ్మి"చూచిన నవ్వుల జల్లులు కురియంగా 
చిలిపిగా చిందులు వేసిన గంతుల గురుతులు మదిలో నవ్వులు కదిపెనులే 
ముద్దులొలుకు పసి బాలురు నుండి ముదుసలి మనసులు వరకు నవ్వెను నిను జూసి 
నడిచినా, కదిలినా, నవ్వినా, తిట్టినా, అరిచినా, నర్తించినా, నచ్చచెప్పినా, 
వ్యంగ్యమైనా, క్రోధమైనా, పలుకరించినా, పాతపాడినా, ఎన్నెన్ని జేసినా నవ్వుల వర్షము కురిపింతువే 
నీవు కాలు మోపగానే, తెరను తిలకించు ప్రేక్షకులు జయ జయ ధ్వనులతో స్వాగాతించిరి 
నా ఇంద్రియములు నాలో ఉండవు గాక వుండవు నీవు అడుగుపెడితే కడుపుబ్బా నవ్వులే ప్రకటించే నాలో 
నానా రకముల పాత్రలను అవలీలగా అవపోసన పట్టి, హర్షధ్వనులను హర్షింప చేసేదవే హర్ష "బ్రహ్మ"మా 
నిను చూసి నవ్వక ఉండగలరా, నీవు పలికించు ఆ నగవును చూచుటకు కోట్ల ప్రజలు సదా కాచి వుండేరే.
నీ నామమే "ఆనందము" నకు చిరునామా , బ్రహ్మానందము చేకూర్చేవాడవు 
×
×
  • Create New...