Jump to content

T-Bill Is Not In A Proper Way -- Arun Jaitley

Recommended Posts

Posted

తెలంగాణ ముసాయిదా బిల్లును యూపీఏ ప్రభుత్వం రూపొందించిన విధానం సరిగాలేదని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని ఆయన అన్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఒకే ప్రాంత ప్రజల మనోభావాలను మాత్రమే లెక్కలోకి తీసుకుందని ఆయన తెలిపారు. సీమాంధ్రుల అనుమానాలను నివృత్తి చేయకుండా, అక్కడి ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా విభజన జరగడం సముచితం కాదని ఆయన అన్నారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వం దేశంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు, విభజన వల్ల వారికి కలిగే లాభాలను సమర్థవంతంగా చెప్పగలిగామని తెలిపారు. ఆ తరువాతే హోం మంత్రి ఎల్. కే. అద్వానీ పూర్తి కసరత్తు చేసి మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పటికైనా మించిపోయినది లేదని రెండు ప్రాంతాల నేతలను పిలిచి సమగ్రంగా చర్చించి నీటి వాటాలు, ఉద్యోగ, ఉపాథి, విద్య, ఆర్థిక అంశాలపై వివరణ ఇచ్చి విభజించడం సరైన పద్దతి అని ఆయన అభిప్రాయపడ్డారు.

Posted
తెలంగాణ ఇవ్వవలసిందే, కాని సీమాంధ్రకు కూడా న్యాయం చేయాలంటున్న అరుణ్ జైట్లీ
 
jitley.jpg
 
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: అనుభవరాహిత్యంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్యను పరిష్కరించలేకపోయిందని భారతీయ జనతా పార్టీ నాయకుడు అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. విభజన బిల్లును ఆంధ్ర ప్రదే శ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి తిరస్కరించాయని ఆయన తమ బ్లాగులో పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందని, అప్పుడు ఎవరికీ ఏ ఆందోళనా లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వవలసిందేనంటూ సీమాంధ్ర ప్రజలకు కూడా న్యాయం చేయవలసిందేనని ఆయన నొక్కిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన నేపథ్యంలో రేపు ఈ బిల్లు పార్లమెంటుకు వెళ్లినప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో అరుణ్ జైట్లీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

- See more at: http://www.andhrajyothy.com/node/60804#sthash.qN8PlrNX.dpuf

baa mee oorulo repati paper ee roje vacchestunda brahmi%20laugh.gif

Posted

maa ooru bhoomi paine undi mundu mee oorulo ee roju date ento cheppu brahmi%20laugh.gif

link meeda click chesi chudu , nee uuru thelivi eno telusthadi neekubrahmilaughing.gif,

Posted

link meeda click chesi chudu , nee uuru thelivi eno telusthadi neekubrahmilaughing.gif,

avasaram ledu external links not allowed in db. mee oorulo ee roju date ento cheppu brahmi%20laugh.gif

×
×
  • Create New...