kingston Posted February 2, 2014 Report Posted February 2, 2014 లవ్లీ సినిమాతో తెలుగు తెరకి పరిచయం అయిన శాన్వి తొలి సినిమాలోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు, వర్మ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మోహన్ బాబు, విష్ణు హీరోలుగా రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న మూవీలో, విష్ణు సరసన ఛాన్స్ కొట్టేసింది ఈ లవ్లీ గర్ల్. వర్మ ఈ సినిమాని రాయలసీమ బాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. మొదట ఈ సినిమా కోసం రెజినా ని కథానాయకిగా అనుకున్నా, ఆ తర్వాత శాన్వి ని తీసుకున్నారు. శాన్వి ప్రస్తుతం చంద్రలేఖ, 'ప్యార్ మే పడిపోయానే' సినిమాలలో నటిస్తుంది. మరోవైపు మంచు మల్టీ-స్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' మంచి టాక్ ని సొంతం చేసుకొని, విజయవంతంగా ఆడుతుంది. Quote
moviecorner Posted February 2, 2014 Author Report Posted February 2, 2014 hi Erra bus .. get ur ticket Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.