Jump to content

Telangana Updates

Recommended Posts

Posted

ప్రత్యేక తెలంగాణ బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లో ఎలాగైనా ఆమోదింపజేస్తామంటున్న యూపీఏ ప్రభుత్వానికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ తెలంగాణ బిల్లుపై స్వరం మార్చుతుండడంతో కేంద్రం ఉక్కిరిబిక్కిరవుతోంది. బీజేపీ బాటలోనే మిగిలిన విపక్షాలూ నిరసన స్వరం వినిపిస్తుండడంతో అధికార కాంగ్రెస్ పార్టీ అయోమయ స్థితిలో పడింది. తెలంగాణ బిల్లు పెట్టాక ఇరు ప్రాంతాల సభ్యుల వాదోపవాదాలతో గందరగోళం మొదలై.. సమావేశాలు సజావుగా సాగకపోతే తామేమీ చేయలేమని బీజేపీ చెబుతోంది. అసలు రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం లేనప్పుడు బిల్లు ఎలా పెడతారని మిగతా పక్షాలు నిలదీస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వీలుగా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టకుండా అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజిత వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. పిల్ను ఈ నెల 8న విచారించనున్నట్టు చీఫ్ జస్టిస్ సదాశివంతో కూడా ధర్మాసనం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టవచ్చా అన్న విషయంపై కోర్టు దృష్టి సారించనుంది. పార్లమెంట్ సమావేశాలు బుధవారం నుంచి జరగనున్నాయి. తెలంగాణ బిల్లును అసెంబ్లీ తిరస్కరిస్తూ రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర విభజన నిలిపి వేయాలంటూ సుప్రీంకోర్టులో ఏకంగా ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నేతలతో పాటు పలు స్వచ్చంధ సంస్థలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి.

45598610.jpg

Posted

half news ee SA media brahmilaughing.gif

Ippudu Supreme Court lo petition vestaru kada... Appudu kuda emaina use vuntunda vundadha.. bemmi.thinking.gif

Posted

Maata meedha nunchune type ayithe aa KCR kukka inka raa koodadhu brahmi%20laugh.gif

Posted

Ippudu Supreme Court lo petition vestaru kada... Appudu kuda emaina use vuntunda vundadha.. bemmi.thinking.gif

bro , anthe vishayam ledu,, SC will accept petitions only after Divisionbrahmilaughing.gif,

neeko vishayam thelsa, ee roju latest ga mana AP high court  kudaa reject chesindhi same petition saying, it is too early.brahmilaughing.gif

After Division accept chestara... bemmi.thinking.gif

Posted

After Division accept chestara... bemmi.thinking.gif

yes petition accept chesthaaru brahmilaughing.gif

Posted

yes petition accept chesthaaru brahmilaughing.gif

After Division accept chesi inka appudu em peekutaru anta... bemmi.thinking.gif

Sarle nenu jump..Work vundi..  enjoy the discussion

×
×
  • Create New...