Jump to content

Recommended Posts

Posted

శింబు, హ‌న్సిక‌ల మ‌ధ్య వ్య‌వ‌హారం బెడిసికొట్టింద‌ని ప్ర‌చారం సాగింది. మాజీ ప్రియురాలు న‌య‌న‌తార మ‌ళ్లీ ద‌గ్గ‌ర‌వ్వ‌డంతో శింబు... హ‌న్సిక‌కు గుడ్‌బై చెప్పాడ‌ని త‌మిళ మీడియా క‌థ‌నాలు ప్ర‌సారం చేసింది. అయితే ఆ వార్త ఒట్టిదేన‌ని తాజాగా తేలింది. ఇద్ద‌రి కెరీర్‌కి ఇబ్బందులు రాకూడ‌ద‌నే ఇలా నాట‌క‌మాడారనీ... హ‌న్సిక‌, శింబు పెళ్లి చేసుకోవ‌డం గ్యారెంటీ అని త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. శింబు పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకొని హ‌న్సిక త‌న స్నేహితుల‌కు పార్టీ అరేంజ్ చేసింద‌ట‌. అలాగే స్వ‌యంగా శింబు ద‌గ్గ‌రికి వెళ్లి కేక్ క‌ట్ చేయించి ఆ సంబ‌రాల్లో మునిగిపోయింద‌ట‌. ఇద్ద‌రూ ఒకరికొన‌క‌రు హ‌గ్ చేసుకొని మ‌న‌స్ఫూర్తిగా విషెస్ చెప్పుకొన్నార‌ట‌. వీళ్ల బంధం ధృడంగా ఉంద‌నీ, విడిపోయేలా లేర‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

 

http://www.aptalkies.com/telugu/vaarta.php?id=835

×
×
  • Create New...