Jump to content

Recommended Posts

Posted

కీలకమైన తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ సర్కారు సిద్దమైన వేళ.. బిల్లుల ఆమోదంపై కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం  సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందడం కష్టమేనని ఆయన బుధవారమిక్కడ అన్నారు.
ఢిల్లీలోని ఓ బిజినెస్ కాన్‌క్లేవ్‌ కార్యక్రమంలో  పాల్గొన్న చిదంబరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన జీఓఎంలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆయన బిల్లుల ఆమోదం జరిగేలా లేదని  అభిప్రాయపడ్డారు.

 

45670249.jpg

×
×
  • Create New...