Jump to content

Recommended Posts

Posted

అల్లు బాబు చాలా కష్టమంట

February 5th, 2014, 10:23 PM IST
1391619263-1963.jpg

హీరో కావాలనే తన చిన్న కొడుకు కోరిక తీర్చిన అల్లు అరవింద్‌ అతడిని ఎలాగైనా సక్సెస్‌ చేయాలని చూస్తున్నాడు. మొదటి సినిమాతో అతనిపై విమర్శలు దారుణంగా వచ్చినా కానీ మరీ సీరియస్‌ క్యారెక్టర్‌ చేయడం వల్ల మెప్పించలేకపోయాడని ఈసారి తనతో యూత్‌ఫుల్‌ క్యారెక్టర్‌ చేయిస్తున్నారు. యూత్‌ సినిమాలతో పాపులర్‌ అయిన మారుతి ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తున్నాడు. అయితే ఇందులోను అల్లు శిరీష్‌ అస్సలు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వలేకపోయాడట. 

అతడితో నటింపచేయడానికి మారుతికి తల ప్రాణం తోకకి వచ్చిందట. ఎన్నో రిహార్సల్స్‌ వేసినా కానీ చాలా సార్లు టేకులు కేకుల్లా తినేసాడట అల్లు బాబు. బన్నీకి కూడా మొదటి సినిమాతో బ్యాడ్‌ రివ్యూస్‌ వచ్చినా తర్వాత స్టార్‌ అయినట్టే శిరీష్‌ కూడా అవుతాడని అతని స్నేహితులు కలలు కంటున్నారు. అయితే కొత్త జంట సినిమా ఫలితం ఏదైనా కానీ శిరీష్‌కి మాత్రం విమర్శలు ఖాయమని, విమర్శకులు అతడిని ఆడుకుంటారని ఇన్‌సైడ్‌ టాక్‌. ఎంతమంది విమర్శించినా కానీ తన కొడుకుని ఖచ్చితంగా జనం నెత్తిన రుద్దాలని అల్లు అరవింద్‌ ఎంతకాలం ఓపిగ్గా ప్రయత్నిస్తారో మరి?

- See more at: http://telugu.gulte.com/tmovienews/3532/Allu-Sirish-Poor-Performance-in-Kotha-Janta-Movie#sthash.X79cXeuK.dpuf

Posted

appudey kotha batch start ayyindi...ippudu vaadini star ga chudalani prajalaku vundadu ani abhiprayam...brahmilaughing.gif

Posted

Inka yennallu ra nayana
nonojl0.gif

 

PS02 lanti verri talalu vesina abhimanulu unnanta kalam...

  • Upvote 1
Posted

PS02 lanti verri talalu vesina abhimanulu unnanta kalam...

Mahi.gif


Agreed
Posted

PS02 lanti verri talalu vesina abhimanulu unnanta kalam...


bemmi.lol1.gif
×
×
  • Create New...