Jump to content

Recommended Posts

Posted

[img]http://teluguflavours.com/telugu/movies/movienews/brahmanandam1207636993.jpg[/img]

హాస్యనటుడు బ్రహ్మానందం పేరు వింటేనే ఎంతటి వారికైన ఇట్టే నవ్వొస్తుంది. ఆయన తెరమీద కనిపించారంటే చాలు ఒకటే ఈలలు..గొలలు చేసేస్తారు అభిమానులు. ఒకప్పుడు చిన్న హాస్యపాత్రను పోషించిన బ్రహ్మానందం ఇప్పుడు తనవల్లే చిత్రాలు ఆడే స్థాయికి ఎదిగారు. ఆయనతో పాటు ఆయన పారితోషకం కూడా ఎదిగింది సుమా! అవునండి బ్రాహ్మీ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన అధుర్స్ చిత్రం మంచి హిట్ అయ్యింది. ఆ చిత్రంలో వీరిరువురు పండించిన హాస్యం పొట్టచెక్కలు చేసే విదంగా ఉంటుంది. ఓరై చారీ మనగురిమ్చి కొంచం...చెప్పారా! అంటూ బ్రాహ్మణ వేషధారణలో అధరగొట్టాడు. [b]ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత ఏకంగా తన పారితోషాకాన్ని రోజుకు నాలుగులక్షలు చేశాడట. అంటే ఆ మాటకి నిర్మాతల గుండె ఆగినంత పని అయ్యింది. కానీ చేసేది లేక ఒప్పుకున్నారని తెలుస్తుంది. పెద్ద తారల కంటే మన హాస్య నటుడి సంపదనే అధికం.[/b]

×
×
  • Create New...