Jump to content

Recommended Posts

Posted

Kota.gif nee flow mundhu maadi enthaa baa....u keep flowing I say...

Bemmilaughingonphone.gifThanks baa..

  • Replies 113
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    50

  • Doola

    7

  • k2s

    6

  • Pawan_Kalyan_7

    6

Posted

Congrats
Mahi.gif


0.5 Annayya vps02 chusava

Bemmilaughingonphone.gifbaa neeku pso2 ku chemistry sooperutntundhi baa. eppudu thittukuntuntu jokleskuntu.. hes back with 02 id 

Posted

 

అమితం గా ఆకర్షించే డీబీ ని తిలకించి, ఇష్టంగా సభ్యత్వం స్వీకరించి నా ప్రయాణాన్ని మొదలెట్టా. ఇందుగల వందల వేల తోటి సభ్యుల సంభాషణాచాతుర్యం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇంత వేగంగా, ఇంతింత వైవిధ్యంగా ఎలా పోస్టులను ప్రవహింప చేస్తున్నారని పలుమార్లు నన్ను నేను ప్రస్నించా. సమయం గదవకనె గడిచింది, ప్రశ్నకు జవాబు మాత్రము అంత సులువుగా దొరకలేదు. యాసల తో కూడిన ప్రాసలు సకలము సమ్మిళితమై ఒక నవ శోభితమైన మాటల చిట్టాను క్రమముగా ఇచట స్వయంవ్యక్తమైనది.ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు, వందల కొలది సభ్యుల సమష్టి కృషి వల్ల ఏర్పడిన ఫలితమే ఈ డీబీ యాస.
 
కుశల ప్రశ్నల "బా" వరస, సయ్యాటలు విసిరే "ఫా"ఫల సోయగాల సుస్వరాలు. వీటన్నింటికన్నా ఉన్నతమైనది, మరువని మాయలో ముంచెత్తే మహిమను మతి బ్రమించు నట్టు కప్పెను "డీ కె  సి" ప్రతిభాపాటవాలు. 
కబురు పెట్టి మరీ పిలిచే "కాలింగ్" తాడులు కవ్వింపు, గుబులు పెట్టి గుండెలను గుచ్చే వర్తమాన విషయ సంచికల సమ్మేళనం, ఆపన్న హస్తము అందించు "హెల్ప్"సాయాలు, సంబ్రమాశ్చర్యాలకు  గురిచేసే అబ్బురమైన వింత చిత్రాలు, ప్రపంచ సుందరీమణుల, నాయికల, అందగత్తెల అందమైన రూపు ను చూపే దృశ్యపు చిత్రాలు, నిత్యము ప్రియతమ నటుల కీర్తిని కీర్తించు, లోపాలను ప్రశ్నించు సభ్యుల ప్రస్నావాలి తాడులు, ఘుమఘుమలను నాసికమందు నిలబెట్టు "వంట"సాల పాకము పిలుపు తాడులు, రాజకీయ దురందరుల చర్యల, ప్రతిచర్యల విశ్లేషణ వివరణలు, క్రొత్తగా జగత్తు రూపురేకను మార్చే నవీన సాంకేతిక అంశాల అల్లికలు, ఎప్పటికప్పుడు ఉద్భవించే ప్రశ్నలు జవాబుల ఘుళికలు, సుపరిచయాల సుస్వర పలుకులు, ఒకరినొకరు కడవరకు ఈడిచే వాదనల తాడులు, మగవారు మహా సరదాగా వేసే శృంగార "మసాల" చిత్రాల ఒరవడి, ఆడువారిని ఏకంచేసే పిలుపు తాడులు, ఆట పాటల జిగిభిగులు, క్రొత్త చిత్రాల విమర్శలు, ప్రేక్షకుల ప్రతి విమర్శలు, భూమండలమున వసించె తెలుగు వారందరినీ ఏకతాటిపై నిలబెట్టే "ఆంధ్రఫ్రెండ్స్" లెజెండ్. నాకు సుపరిచయమైన ఎందరో వందల వేల సభ్యులు అందరు "లెజెండ్" లే 
 
 

 

congrats to new legend bl@st bl@st bl@st bl@st bl@st

Posted

ragada2.gifY u shocked ? Diva 

 

jaagratha ga chadhavaalsi vachindhani surprised

Posted

jaagratha ga chadhavaalsi vachindhani surprised

brahmi14.gif

Posted

congrats to new legend bl@st bl@st bl@st bl@st bl@st

ty

×
×
  • Create New...