Jump to content

T News.. Veella Comedy Maamulu Gaa Ledhu..


Recommended Posts

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bindazking

    11

  • singhammalai

    3

  • Doola

    2

  • JaiHoTelangana

    2

Top Posters In This Topic

Posted

Ee news channels vallani chami 10gali
Inka provoke chesthundru sale gallu

Posted
..and we are talking about dignity of the house and using words such as misbehavior? The way news channels are talking about the incidents in the Parliament makes you think that the place is some sort of holy place where pious people go and meditate! The place is full of rascals already. ‘nuff said!!!
Posted
ఇప్పటికయినా మించిపోయిందేం లేదు. కాంగ్రెస్ వచ్చినా, బిజెపి వచ్చినా ఇవాళ కాకుంటే రేపయినా తెలంగాణా ఏర్పాటు జరుగుద్ది. మీది మీగ్గావాలె అని అడగడం మీకెంత న్యాయబద్ధంగా అనిపిస్తుందో, మా లెక్క మాకు తేల్చండి, ఎవరి బతుకు వాళ్ళం బతుకుదాం అని మేము అనడం అంతే ధర్మబద్ధం. మావాటా లెక్కలు మేము అడగడం సీమాంధ్ర ఉగ్రవాదం అయితే ఇన్నిరోజులుగా మీరు చేసేది పచ్చి తెలంగాణా ఉగ్రవాదమే అవుద్ది. వాళ్ళెవరో వెయ్యిమంది దోపిడీ చేసి సంపాదించుకున్నారని, మీతో, మీనేలతో ఏమాత్రం సంబంధం లేని ఆరుకోట్ల సీమాంధ్రుల నోట్లో మట్టి కొడ్తామంటే మాకు కూడా కడుపు మండుద్ది. కనీసం 90% మంది సీమాంధ్రులకి తెలంగాణా కిందకి ఎన్ని జిల్లాలొస్తాయో కూడా తెలియదు. తెలంగాణా మొహం కూడా చూడకుండా ఎవడి పొట్ట వాడు పోసుకుంటున్నాడు. ప్రతిరోజూ వాళ్ళని టోకున అమ్మబూతులు తిడ్తున్నా సహించారు. నీళ్ళు-నిధులు-కొలువుల విషయంలో చర్చించి లెక్కలు చూసుకుని ఎవరిదారిన వాళ్ళు పోదాం. ఈలోపల మీరు ప్రతి బూతుకి ముందు, వెనక సీమాంధ్ర అని చేర్చి తిడితే మాత్రం ఊరుకోంగాక ఊరుకోం. రెండు మాటలకి నాలుగుమాటలు సమాధానమవుతాయి. ప్రతిదానికీ ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. మాకుగూడా చురుకు ముట్టింది. మాటలు మాకుగూడా వచ్చు.
Posted

Asalu podhunna nunchi chusthunna.... Enti asalu e e pepper spray gola

Posted
దెబ్బలు తిన్న సీమాంధ్ర ఎం.పీలంతా వీడియో ఫుటేజ్ బయటపెట్టండి మొర్రో నిజాలు బయటికొస్తాయి అంటుంటే దౌర్జన్యం చేసిన ఒక్క తెలంగాణా ఎం.పీగానీ, తమ అలవాటుప్రకారం సీమాంధ్ర మీద విషం కక్కుతూ సీమాంధ్ర ఎం.పీలను తీవ్రవాదుల్లాగా చిత్రీకరించేసి అసత్యాల్ని, అవాస్తవాలని ప్రచారం చేస్తున్న తెలంగాణా ఉగ్రవాదులుగానీ ఒక్కడంటే ఒక్కడు...ఒక్కడంటే ఒక్కడు కూడా వీడియోలను బయట పెట్టమని డిమాండ్ చేయట్లేదేంటబ్బా
Posted

Telangana lo T news...... SA lo Sakshit news.... made for each other.....pawan-kalyan-trivikram-laugh-gif.gif

Posted

title lo T-news ani petavaya... comedy ki prepare aai untam.. .

 

Agreed .. pawan-kalyan-trivikram-laugh-gif.gif

×
×
  • Create New...