Jump to content

Recommended Posts

Posted

 క్లాస్మేట్పై సామూహిక అత్యాచారం

 

జైపూర్ : రాజస్థాన్లో ఘోరం జరిగింది. ముగ్గురు విద్యార్థులు తమతో కలిసి చదువుకుంటున్న ఓ విద్యార్థినికి కూల్డ్రింకులో మత్తుమందు కలిపి ఇచ్చి, ఆమెపై ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. జైపూర్ సమీపంలోని భరత్పూర్కు చెందిన బాధితురాలు వైద్యవిద్య చదువుతోంది. జరిగిన సంఘటనపై ఆమె కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేయడంతో అప్పుడు సంగనెర్ పోలీసులు ఎట్టకేలకు కోర్టు ఉత్తర్వులతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తనతోనే కలిసి చదువుతున్న ముగ్గురు తనకు మత్తుమందు కలిపిన కూల్డ్రింక్ ఇచ్చి, తాగించారని, ఆ తర్వాత వాళ్లు తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది. ముగ్గురు నిందితులను విజయ్ కుమార్, యోగేంద్ర కుమార్, వీరేంద్ర కుమార్గా గుర్తించారు. అయితే వారిని ఇంకా అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. అయితే, ఈ ముగ్గురిలో ఒకరితో ఆమె సహజీవనం చేస్తోందని, అతడు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ప్రాథమిక దర్యాప్తు అనంతరం పోలీసులు చెబుతున్నారు. తర్వాత ఆ అబ్బాయి పెళ్లికి నిరాకరించాడని, దాంతో ఆమె కోర్టుకు వెళ్లిందని అంటున్నారు. ముగ్గురు నిందితులపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

 

కూతుర్ని చంపి.. తానూ కాల్చుకున్న డాక్టర్!!

ఫిరోజాబాద్ : కేన్సర్తో పోరాడుతున్న ఓ వైద్యుడు.. ఇక తనకు మరణం తప్పదని నిర్ణయించుకున్నాడు. తన తర్వాత కన్న కూతుర్ని తనంత ప్రేమగా ఎవరూ చూసుకోలేరని భావించాడో ఏమో, ఆమెను చంపి.. తర్వాత తనను తాను తుపాకితో కాల్చుకున్నాడు!! ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వైభవ్ నగర్ ప్రాంతంలో జరిగింది. కేన్సర్తో బాధపడుతున్న డాక్టర్ లాఖన్ సింగ్ శుక్రవారం ఉదయం తన కుమార్తెను కాల్చి చంపి, అక్కడికక్కడే తనను తాను కూడా కాల్చుకున్నారు.

డాక్టర్ లాఖన్ సింగ్ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ సంఘటన జరిగే సమయానికి ఆయన భార్య వంట చేస్తుండగా, అతడి తల్లిదండ్రులు వేరే గదిలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వ్యాధి కారణంగా తీవ్ర మనోవ్యథకు గురై ఉంటారని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డారని అంటున్నారు.

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • GULABJAM

    15

  • goutham143

    10

  • Mahesh_Fan

    5

  • galiraju

    1

Popular Days

Top Posters In This Topic

Posted

Its official :P
 

Nuvvu evaro thelusu inkendhuku official malli patithula acting okati  th_Moonwalk.gif

Posted

Nuvvu evaro thelusu inkendhuku official malli patithula acting okati  th_Moonwalk.gif

 

fakestar never fakes..its official LoL.1q
 

Posted

brahmi-thinking-o.gifPs02

Athanu kadhu baa eedu evado ping chestha malli manchodi la act chesthadu evari istam valladhi MB gadu @@th anuko bt patithula act chesthadu db lo Pk-3.gif

 

fakestar never fakes..its official LoL.1q
 

M guduv malli patithula acting okati SA fellow Pk-3.gif

Posted

 

M guduv malli patithula acting okati SA fellow Pk-3.gif

 

lol..who are you?? MB hardcore fan ayithe,chilll :surprised-038:

Posted

lol..who are you?? MB hardcore fan ayithe,chilll :surprised-038:

Aadu na chuttam mari na bochu gadu man nee gurinchi nenu talking naku thelisina id nuvvu andhuke  Pk-3.gif

Posted

Aadu na chuttam mari na bochu gadu man nee gurinchi nenu talking naku thelisina id nuvvu andhuke  Pk-3.gif

 

idedo..interesting..ga vundhe..em parledhu..id ikkade cheppu... :D
 

Posted

mahesh ni emaina ante pagilipoddi...pls be careful

Posted

idedo..interesting..ga vundhe..em parledhu..id ikkade cheppu... :D
 

odhule fakuuu aadu sachipothadu nijam kakapothey Pk-3.gif

Posted

mahesh ni emaina ante pagilipoddi...pls be careful

Nee OA aapu ra ayya nijanga pan vena ?Pk-3.gif

Posted

Nee OA aapu ra ayya nijanga pan vena ?Pk-3.gif

pfdb ki vacchi chusko
Posted

pfdb ki vacchi chusko

em chudali man nakantha tym ledhu basic ga interest ledhu aa db nuvve kadha naku id create chesav Pk-3.gif

×
×
  • Create New...