Jump to content

Lol..copied From Friend's Facebook

Recommended Posts

Posted

ఇది అన్యాయం. ఈ facebookలో సమన్యాయం జరగట్లేదు. Unfriend చేసే సౌకర్యం ఒక వైపునించే ఉంటే ఎలా? ఇద్దరి అభిప్రాయాలు తీసుకోరా? friend request ఉన్నట్టే , unfriend request కూడా ఉండాలి కదా. ఇన్నాళ్లూ కలిసుండి, మీ ఇష్టమొచ్చినప్పుడు unfriend చేస్తామంటే ఎట్లా? ఇద్దర్నీ కూర్చోబెట్టి మాట్లాడాలి కదా ! పరిష్కారం చూపించాలి కదా. ఎక్కడికి పోతున్నాం మనం? నో నో...నేనేమంటున్నానంటే... ఈ ఫ్రెండూ, అన్ ఫ్రెండూ అన్నవి పెట్టింది ఫేస్ బుక్ వాళ్లు. పరిష్కారం చూపించాల్సింది వాళ్లే. మీకు చేతకాకపోతే చెప్పండి. పరిష్కారం మేం చూపిస్తాం. అసలు ప్రొఫైల్ డీటైల్స్ లో "మీకెంత మంది పిల్లలు" అనే ప్రశ్నేలేదు! ఏమైపోతోంది అసలు? stickerలో గానీ emoticonలో గానీ కొబ్బరి చిప్ప బొమ్మే లేదు...రెండు కళ్ల బొమ్మే లేదు...ఏంటిది? What is this? where are we going? మీ ఫేస్ బుక్ ని ఇన్నేళ్ల నుంచీ వాడుతుంటే , మీ వ్యాపారం మావల్ల సాగుతుంటే...ఇదా మీరు మాకిచ్చేది? దీన్ని తప్పకుండా ఎండగడతాం. అన్ని సోషల్ నెట్ వర్క్స్ వాళ్లతో మాట్లాడతాం. మీరు చేస్తున్న అన్యాయాన్ని బైటపెడతాం.

Posted

lol CITI_c$y  CITI_c$y

Ee kobbari chippa Endi. I am missing something
aajamuu-o.gif

Yeah kobbari chippa concept enti

referring cbn anukunta

Posted

Lol

Posted

Lol

2djomv.gif

:D :D :D
GM …
×
×
  • Create New...