Jump to content

Recommended Posts

Posted

ఓరి ఈళ్ళ ఏషాలో...LOL...ఇప్పుడు ఈళ్ళంతా స్వాతంత్ర్య సమరయోధులన్నమాట. ఒక్కోళ్ళూ ఒక్కో నెల్సన్ మండేలా, చేగువేరా, మార్టిన్ లూథర్ కింగులు మరీ !! హబ్బో..లగడపాటిని ఎవరో ఆంధ్రా భగత్ సింగు అంటే తెలంగాణా దేశభక్తులకి జొరాలొచ్చేస్తన్నయి. 1948లో మా తెలంగాణా స్వతంత్ర దేశం, భారత దేశం మమ్మల్ని ఆక్రమించింది అన్నప్పుడూ యాడికి పోయినయో ఈ గిలిగింతలు ? చందాలదందా చేసుకునే ఒక థర్డ్ క్లాస్ పొలిటీషియన్ని తెలంగాణా గాంధీ అని భజన చేసి గాంధీతాతని కించపర్చినప్పుడు యాడబోయిందమ్మా ఆ సిగ్గు ? అరరే... అసెంబ్లీ సాక్షిగా దేశద్రోహి నిజాం నవాబుకి చిడతలు ఆడి చిందులేసినప్పుడు యాడ దాక్కుందమ్మా ఈ శరం ? 


P.S: ఇది చదివి ఎవుడికయినా కాలితే బర్నాల్ రాసుకోవచ్చు. 
1907574_10202766026059399_1892329960_n.j

 

×
×
  • Create New...