Jump to content

Bjp Demand 36 Amendments To T-Bill


Recommended Posts

Posted

[media]http://youtu.be/NBEDM1Bu5VU[/media]

 

 

 

They will only support T-Bill if govt is ready to make these
amendments...Hyderabad Status is also one of those

 

 

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో బీజేపీ కొన్ని సవరణలను ప్రతిపాదించింది.  ఆ సవరణలను ప్రభుత్వానికి అందజేసినట్లు బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన బిల్లులో సవరణలు అనివార్యమైని పట్టుబడుతున్న బీజేపీ ఆ మేరకు తొమ్మిది ప్రతిపాదనలను సూచించింది. తమ ప్రతిపాదనలు ఏమిటో ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామని  కాంగ్రెస్ పార్టీ డబుల్ గేమ్ ఆడుతుందని ఆయన విమర్శించారు. పార్లమెంట్ ను నడవనీయకుండా కాంగ్రెస్ ఎంపీలే అడ్డంకులు సృష్టంచడం కాంగ్రెస్ ఆడే ఆటలో భాగమేనని జవదేవర్ తెలిపారు.

బీజేపీ సూచించిన ప్రతిపాదనల్లో కొన్ని..

సీమాంధ్ర రాజధానికి భారీ ఆర్థిక ప్యాకేజి ఇవ్వాలి
సీమాంధ్రలో ఐఐటీ వంటి సంస్థలు రెండేళ్లలో నెలకొల్పాలి
పోలవరంతోపాటు పాలమూరు ఎత్తిపోతలకు జాతీయహోదా ఇవ్వాలి
సీమాంధ్రలో తక్షణమే హైకోర్టు ఏర్పాటు చేయాలి
ఆర్థిక లోటు ఉన్న ప్రాంతాన్ని కేంద్రమే ఆదుకోవాలి

×
×
  • Create New...