Jump to content

Asshok Babu Em Chesthunnadu Ippudu


Recommended Posts

Posted

chivaraki Chiru gaadu kuda ekkindu KKR gani mida....thu vaadi bathuku....

 

bemmi.lol1.gif

 

Avunaa!!! emannadu???? 

 

TG bidda anta kadhaa brahmilaughing.gif

 

Ohhh Shakuni pathra poshinchindaa aithe KKR bemmi.lol1.gif

Posted

Avunaa!!! emannadu???? 

 

 

 

 

Last ball...last ball ante namminam...mammalni mosam chesadu...ani....

 

bemmi.lol1.gif

Posted

Last ball...last ball ante namminam...mammalni mosam chesadu...ani....

 

bemmi.lol1.gif

 

Ohh my mad bemmi.lol1.gif

Posted

KKR gadini namminanduku east tirigi bend avutadu... inkem chettadu ragada8.gif

Posted

ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా ఇప్పుడు ఫలితం లేదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. లోక్ సభలో తెలంగాణ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం చేసిన తమ పోరాటం వ్యర్థంగానే మిగిలిపోయిందన్నారు. బిల్లు ఆమోదం పొందిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ రోజు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే అని అశోక్ బాబు తెలిపారు. రాష్ట్ర విభజనపై సీడబ్యూసీ నిర్ణయం తీసుకున్నప్పుడే సీమాంధ్ర ఎంపీలు రాజీనామా చేస్తే బాగుండేదన్నారు.
 
ఇక ఎవరు రాజీనామాలు చేసినా పెద్దగా లబ్ధి చేకూరదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ తరుణలో సీఎం రాజీనామా చేసినా ఫలితం ఉండదని అశోక్ బాబు తెలిపారు.bemmi.lol1.gif

Posted

Ohh my mad bemmi.lol1.gif

 

* చిరంజీవి : విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూడొద్దు.

Posted

* చిరంజీవి : విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూడొద్దు.

brahmilaughing.gif
Posted

 

* చిరంజీవి : విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూడొద్దు.

brahmilaughing.gif

 

 

ఢిల్లీ:  సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కేంద్రమంత్రి చిరంజీవి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ ప్రజల్లో లేనిపోని ఆశలు రేపి మోసానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తాను చివరి బంతి వరకూ ఆడతానని చెప్పి సీమాంధ్ర ప్రజల్లో అపోహలు కల్పించారన్నారు.  ప్రజల నమ్మకాలను సీఎం వమ్ము చేశారని విమర్శించారు.
 
ఆయన ఏమి చెప్పారో ఆ గమ్యాన్నిచేరుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూడొద్దని..ఇదే అంశంపై అన్నిపార్టీలు లేఖలు ఇచ్చాయని చిరంజీవి తెలిపారు.
 

Posted

Dokka comments on KKR kuda ROFL...

 

KKR rajinaama cheyyadu press meet pedthadu ata...

 

bemmi.lol1.gif

×
×
  • Create New...