Jump to content

Nithin Punch To Maruthi


Recommended Posts

Posted

[media]http://youtu.be/9NFyuZiodEU[/media]
 
 
లవర్స్‌’ సినిమా టీజర్‌ లాంఛ్‌కి వచ్చిన నితిన్‌ ‘మారుతి బూతు సినిమాలు తీసాడు. కానీ ఇప్పుడు మారాడని అనుకుంటున్నాను. లవర్స్‌తో పాటు అతను తీస్తున్న కొత్తజంట కూడా క్లీన్‌ మూవీస్‌ అవుతాయని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను’ అనేసరికి మారుతి ముఖంలో నెత్తుటి చుక్క లేదు. బూతు సినిమాలు తీస్తున్నావేంటయ్యా అని విడిగా అడగడం వేరు.. పబ్లిక్‌ వేదికపై అనడం వేరు. 

నితిన్‌ నుంచి ఊహించని ఆ కామెంట్‌కి మొత్తం లవర్స్‌ యూనిట్‌ అంతా విస్తుపోయారు. ఇంతకుముందు మారుతితో నితిన్‌ ఒక సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ అతను తన బ్రాండ్‌ కథ ఒకటి చెప్పేసరికి నితిన్‌ భయపడి తప్పుకున్నాడు. ఆ అనుభవంతోనే మారుతిని ఇంత మాట అనేసినట్టున్నాడు.
 

×
×
  • Create New...