Jump to content

Deniki Intha Balupu Avasarama?

Recommended Posts

Posted

యాంకర్స్‌ ఇప్పుడు హీరోయిన్స్‌ కంటే స్టార్‌ హోదాలో వున్నారు. రోజుకి 28 గంటలు అంటే నాలుగు గంటలు ఎక్స్‌ట్రాగా వర్క్‌ చేసే యాంకర్స్‌ కొత్త హీరోయిన్స్‌ని చిన్నచూపు చూసి వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారట. 

ఇటీవల ఆడియో ఫంక్షన్‌లో యాంకర్‌ సుమ హీరోయిన్‌ని స్టేజ్‌ మీదకు పిలుస్తూ ఇంగ్లీషులో కాస్త లూజ్‌ టంగ్‌తో పంచ్‌ వేసిందట. సిగ్గుపడకమ్మా అయినా మీ హిందీ అమ్మాయిలకు సిగ్గేమిటి.. అందట. ఆ మాటకు హీరోయిన్‌ నవ్వేసినా, ప్రోగ్రామ్‌ అయ్యాక యాంకర్‌తో ‘మైండ్‌ యువర్‌ టంగ్‌’ అందట ఆ హీరోయిన్‌. 

దాంతో రెచ్చిపోయిన సుమ, ‘నీలాంటి హీరోయిన్స్‌ని వారానికి ఇద్దర్ని చూస్తుంటానిక్కడ.. నేను గత 13 ఏళ్ళుగా స్టాండర్డ్‌ అంటూ రిటార్ట్‌ ఇచ్చిందట. ఈ గొడవంతా కెమెరా కళ్ళబడలేదు. గ్రీన్‌ రూమ్‌లో జరిగిందట. మేకప్‌ మెన్‌ ద్వారా బయటపడింది.

0PmSyYV.gif

Posted

dash emi kaadu?....ee media ollu daridrul ra babu

lol bob....
Posted

eellu cheppe sollu kaburlu anni nammithe ink anthe sangathulu CeN2LQ.gif

Posted

lol bob....

Asalu post ki ni comment ki sambandam unda..0PmSyYV.gif

×
×
  • Create New...