Jump to content

Chandra Babu Naidu Ni Debba Kottaara?..ledaa?..2014 Lo Telusthundi...


Recommended Posts

Posted

                                                                         Naidu,%20Chandrababu.jpg

అందరి లక్ష్యం నెరవేరింది. విభజించి చంద్రబాబును దెబ్బకొట్టేందుకు వ్యూహం పన్నారు. విభజన సాధించారు. ప్రత్యర్థులు కోరుకున్నట్లు చంద్రబాబు దెబ్బతిన్నారా? లేదా? అన్నది ఎన్నికల తర్వాత తెలుస్తుంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అన్యాయం ఏమిటి? ఈ దేశానికి ఆయన చేసిన ద్రోహం ఏమిటి? రేయింబవళ్లు కష్టపడి హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం ఆయన చేసిన తప్పా? లక్షల సంఖ్యలో రైతు బిడ్డల్ని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా తీర్చదిద్దడం ఆయన చేసిన నేరమా? ప్రతిదానికి ప్రభుత్వం వైపు చూడకుండా ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని ఆకాంక్షించడం ఘోరమా? 

మీరు ఏ పనీ చేయక్కర్లేదు, ప్రభుత్వమే ప్రతిదీ ఇస్తుంది, మీరు ఎప్పటికీ ఓట్లు వేసే యంత్రాలుగా ఉండండి అని చెప్పిన పార్టీల్లాగా, భావోద్వేగాల్ని రెచ్చగొట్టి పబ్బం గుడుపుకునే పార్టీల్లాగా బాబు చేయకపోవడం దారుణమా? ఈ దేశ రాజకీయాల్లో సంపాదన తప్ప మరొకటి తెలియని పరిస్థితుల్లో పరిపాలన అంటే ఇలా ఉండాలని చెప్పడం ఆయన చేసిన పొరపాటా? ఏమిటి బాబు చేసిన తప్పు? 2002-03లో చేసిన కొన్ని పొరపాట్లను ప్రాతిపదికగా తీసుకుని గజదొంగలను అందలం ఎక్కించాలని చూస్తారా? పదేళ్లుగా హైదరాబాద్‌లో స్కాములు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? రాజధాని ప్రగతి ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఆగిపోలేదా? 

కేవలం చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజిస్తారా? సమైక్య ముసుగులో విబజన కోరుకుంటున్న జగన్‌ ఉన్నాడులే అనే ధీమాతో కాంగ్రెస్‌ ముందుకెళ్లింది. కనీసం ఆ విషయాన్ని గుర్తించలేని స్థితిలో కొందరు అమాయకులు ఉన్నారు. సీబీఐ లెక్కల ప్రకారమే రూ.43వేల కోట్ల అవినీతి చేసి జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి సమైక్యం అని నటిస్తుంటే నమ్ముతారా? సీమాంధ్రుల బాధ విని, వారికి ఒక రాజధానికి కట్టించి విభజిస్తే తెలంగాణాకు వచ్చే నష్టం ఏముంది? 60 ఏళ్లుగా హైదరాబాద్‌ తమది అనుకుని తమ మేధస్సును, సంపదను ఇక్కడి పెడితే ఈరోజు టీఆర్‌ఎస్‌ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడేలా చేస్తారా? ఐదేళ్లు విభజన వాయిదా వేసి ఉంటే కొంపలు అంటుకుపోతాయా? 10 ఎంపీ సీట్ల కోసం ఇంత నీచ స్థితికి దిగజారాలా?

చంద్రబాబుకు రెండు ప్రాంతాలు కావాలి. మిగిలిన పార్టీల్లాగా ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కావాలనుకునే సంకుచిత నాయకుడు కాదాయన. ఈ రాష్ట్రంలో జగన్‌, కిరణ్‌, బొత్స, చిరంజీవి అందరూ రాష్ట్ర విభజన కోరుకున్న వారే. ఎందుకంటే వీరందరూ కేవలం సీమాంధ్రకు మాత్రమే పరిమితమైన నాయకులు. అందుకే ఎలా కావాలంటే అలా మాట్లాడగలరు. అవమానభారంతో ఢిల్లీ నుంచి తిరిగి వస్తున్నాని చంద్రబాబు చెప్పడం ఆయన ఎంతగా బాధపడుతున్నారో అర్థమవుతుంది. ఇరు ప్రాంతాల మధ్య విద్వేషాలు రగలకుండా చూడాలని, భౌతికంగా విడిపోయినా తెలుగు జాతిగా కలిసుండేలా చేయాలని అన్ని జాతీయ పార్టీల నాయకులను పదే పదే కలిసి విజ్ఞప్తి చేసినా ఎవరూ ఆలకించలేదు. ఇప్పుడు రాష్ట్రం విడిపోకపోతే చంద్రబాబు ఎన్నికల తర్వాత ఢిల్లీకి వస్తారని కాంగ్రెస్‌, బీజేపీలు సంయుక్తంగా కుట్ర పన్నాయి. ఏం? ప్రాంతీయ నాయకులు జాతీయ స్థాయికి ఎదగకూడదా? అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న నాయకులు, రబ్బర్‌ స్టాంపులు మాత్రమే ఈ దేశానికి ప్రధానులు కావాలా? ఎంతటి కిరాతక ఆలోచనలో చూడండి. ఇలాంటి నేతలు, పార్టీలు ఉన్న ఈ దేశం ముక్కలవుతుంది అంటే అందులో ఏమాత్రం ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

Posted

ante....2014 election results varaku chembu munda fans ee db lo G musukoni kurchomantava enti?.......PK.gif

Posted

ante....2014 election results varaku chembu munda fans ee db lo G musukoni kurchomantava enti?.......PK.gif

 

brammi_kikk.png

Posted

ante....2014 election results varaku chembu munda fans ee db lo G musukoni kurchomantava enti?.......PK.gif

nuvelli ullipaaya meeda pottu valchukoo......po.....ulluke patte......

Posted

TG LO GONE
AP lo doubt
Overall match over dood for CBn

CBn is a fighter man ... odipoyinaa opposition lo koorchuni fire choopisthaadu ... 

  • Upvote 1
Posted

CBn is a fighter man ... odipoyinaa opposition lo koorchuni fire choopisthaadu ...


K very good
Posted

TG LO GONE
AP lo doubt
Overall match over dood for CBn

 

memu pandimuri pulka lamu...memu evanni vinam....memu 2014 lo results vachina tharvatha....ma eenadu paper lo chadivi..appudu oka decision ki vasthaam.....ani thread starter indirect ga chepputhunaadu....

×
×
  • Create New...