Jump to content

Only Kaapu Person Will Be Cm

Recommended Posts

Posted

Botsa Have Major Chances

71393344746_625x300.jpg

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం  ఊగిసలాడుతోంది. కాంగ్రెస్ వార్‌రూం సమావేశం ముగిసింది. ప్రభుత్వం ఏర్పాటుపై విస్తృతంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులు గడిచినప్పటికీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంతో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.

రెండు ప్రాంతాలకు రెండు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని వార్రూమ్ సమావేశంలో నిర్ణయించారు. రెండురోజుల్లో కమిటీలను వెల్లడించే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రిగా కాపు కులానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, చిరంజీవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బొత్సకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ కంటే బొత్సకే పాలనా సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. అందువల్ల ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Posted

ii lolli endhi vayya, kapu - cm, reddy - cm, chowdary cm, bc vallu cm, 

india daridram ala edisindi 

Posted

Botsa Have Major Chances

71393344746_625x300.jpg

eyy na saami ranga.. Nenu kuda try chestha aythe

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ అధిష్టానం ఊగిసలాడుతోంది. కాంగ్రెస్ వార్‌రూం సమావేశం ముగిసింది. ప్రభుత్వం ఏర్పాటుపై విస్తృతంగా చర్చించినప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి వారం రోజులు గడిచినప్పటికీ కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయడంతో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది.

రెండు ప్రాంతాలకు రెండు పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని వార్రూమ్ సమావేశంలో నిర్ణయించారు. రెండురోజుల్లో కమిటీలను వెల్లడించే అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రిగా కాపు కులానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ, చిరంజీవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బొత్సకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ కంటే బొత్సకే పాలనా సామర్థ్యం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. అందువల్ల ఆయనకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Posted

pfdb_brahmi28.gif

chithhasudhi vunvallu CM avalli kaani caste votes batti kadhuu .. ee congress politicis enthaa kaani emi expect cheyagalamuu lleee .. chi jeevitamm

×
×
  • Create New...