Jump to content

Chiru May Be Cm By Thursday Evening?

Recommended Posts

Posted

20VBG_CHIRANJEEVI_760291f.jpg

అంతా అయిపోయింది... మనం ముఖ్యమంత్రి అయిపోతున్నాం.... గురువారం సాయంత్రానికి నిర్ణయం ప్రకటించేస్తారు. మనమిక ముఖ్యమంత్రి అయిపోయినట్లే’ 
...అచ్చంగా ఈ డైలాగులు ఎవరివో తెలుసా... సాక్షాత్తూ మెగాస్టార్‌ చిరంజీవివి. ఆయన తన సన్నిహితులందరికీ ఫోన్లు చేసి మరీ సమాచారం చెప్పేస్తున్నారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానాలు , పిలుపులు ఒక్కటే తక్కువ. తతిమ్మా తాను సీఎం అయిపోయినట్లుగా మర్మం మాత్రం వెల్లడించేస్తున్నారు. 
ఒకటిరెండు రోజుల్లో నిర్ణయం వస్తుందని, రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు రెండు పీసీసీ కమిటీలను ప్రకటిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయసింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాలు అన్నీ కూడా గురువారం సాయంత్రం సమయానికి వెల్లడవుతాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ సమాచారంతో సరిపోల్చుకుంటే చిరంజీవి తదుపరి సీఎం అనే ప్రకటన కూడా అదే సమయానికి వస్తుందని పలువురు భావిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పీసీసీ పగ్గాలను నాదెండ్ల మనోహర్‌ కు అప్పగిస్తారని కూడా అంటున్నారు. మొత్తానికి చిరంజీవి తాను సీఎం కాబోతున్న విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారని, అందరితోనూ ఈ విషయాన్ని షేర్‌ చేసుకుంటున్నారని పలువురు చెబుతున్నారు. అయితే చిరంజీవి సమైక్యాంధ్ర రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి అవుతారా? లేదా ఏకంగా అసలు అవశేష ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి చిట్టచివరి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అవుతారా అనేది కాలం నిర్ణయించాల్సి ఉంది. 
 
Posted

Iol chethagani vevasthalo chetha gani cm unte entha lekunte entha :(

Posted

Mothaniki annayya jeevithasayam neraverabothondanna maata brahmilaughing.gif

Posted

Mothaniki annayya jeevithasayam neraverabothondanna maata brahmilaughing.gif

Aadiki sudi bhaaga undhi.... Comedy kaakapothey aadu cm endhi brahmilaughing.gif
Posted

Aadiki sudi bhaaga undhi.... Comedy kaakapothey aadu cm endhi 

CBN KKR avvaga lenidi vadu ayinthe emiayyindele brahmilaughing.gif

Posted

CBN KKR avvaga lenidi vadu ayinthe emiayyindele brahmilaughing.gif

KKR ku verevallu vesina biksha laga.. like sudi..... but CBN ala kaadu kastapadi lakkunnadu... much diff between them...

Posted

KKR ku verevallu vesina biksha laga.. like sudi..... but CBN ala kaadu kastapadi lakkunnadu... much diff between them...

he did a lot in the back to door to replace Rossiah

Rosiaah is genuine ..there was a sudden vacuum and being Sr he has to fill..

but KKR played a bad game to pull him so as CBN we all know

Chiru also trying for Empty post so not an issue ..if he pull KKR then it is wrong 

Posted

Again prooved...chonia gudd@ naakithey yedaina possible ani.... YSR, KKR, Kavuri, Bothsa  naakinaaru baaga....  List lo next peru KCR dhey...33as5s0.jpg

Posted

CBN KKR avvaga lenidi vadu ayinthe emiayyindele brahmilaughing.gif

Ap ki last cm aney credit okati vasthadhi vaadiki brahmilaughing.gif
Posted

he did a lot in the back to door to replace Rossiah

Rosiaah is genuine ..there was a sudden vacuum and being Sr he has to fill..

but KKR played a bad game to pull him so as CBN we all know

Chiru also trying for Empty post so not an issue ..if he pull KKR then it is wrong 

CBN ni MLAs andaru kalisi choose cheskunnaru maayaa... fyi..he didn't kiss anybody's back (like congress guys kiss chonia's @ss every day)Brahmi-11.gif

×
×
  • Create New...