Jump to content

Recommended Posts

Posted

కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద సందడి

జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్:  ఎర్రవల్లి గ్రామ శివారులోని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద గురువారం నేతల హడావుడి నెలకొన్నది.   కేసీఆర్ తన పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన భేటీ సందర్భంగా సందడిలా మారింది. హైదరాబాద్ నగరంలో బుధవారం రాత్రి విజయోత్సవాన్ని పూర్తి చేసుకున్న కేసీఆర్ గురువారం మధ్యాహ్నం తనకు అత్యంత ప్రీతిపాత్రమైన ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బంది కేసీఆర్‌కు వీర తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. టపాసులను పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు.

అనంతరం ఫామ్‌హౌస్‌లోకి చేరుకున్న కొంత మంది ముఖ్య నేతలతో సమావేశం ప్రారంభమైంది. నేతలు ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకున్నారు. భేటీలో పాల్గొన్న వారిలో రాజ్యసభ సభ్యుడు కేకే, ఎంపీలు మందాజగన్నాథం, వివేక్, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్‌రావు, గంగుల కమలాకర్, హరీశ్వర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, నేతలు నాయినీ నర్సింహారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, మధుసూదనాచారి, శ్రవణ్ తదితరులున్నారు. రాత్రి 7గంటలవరకు సమావేశం జరిగింది. మీడియాను లోపలికి అనుమతించలేదు.

Posted

okkasari  ga chaala ethuku edigadu ga

what abt Harish Rao 

Posted

okkasari  ga chaala ethuku edigadu ga

what abt Harish Rao 

Harish anna hurt ayyadu

హైదరాబాద్: తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని టీఆర్ఎస్ నేత హరీష్ రావు తప్పుబట్టారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలను కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటారని  ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వ్యవహారిస్తున్నతీరు ఏ మాత్రం సరిగా లేదంటూ విమర్శించారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని ఉద్దేశిస్తూ..  ఈ తరహా వైఖరి వల్ల ఇరు పార్టీల మధ్య నెలకొన్న సామరస్య పూర్వక వాతావరణం కాస్తా కలుషితం అయ్యేదిగా ఉందని మండిపడ్డారు.
 
ఒక వైపు విలీనం అంటూ పార్టీ నేతలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఎంతవరకూ సమంజసమని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ పై జైరాం రమేష్ వ్యాఖ్యలను అది ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని హరీష్ పేర్కొన్నారు.

Idhi kuudaa oka reason gaa chuuputaaremo merge cheyyakapovataaniki sam9.gif

Posted

Brahmi.gif

no spying u will be sent to SA
Posted

Idhi kuudaa oka reason gaa chuuputaaremo merge cheyyakapovataaniki sam9.gif

Brahmi.gif kalupukuntey thappu emundhi.. congi vallani vellu kalupukoledhaa

Posted

not  @gr33d

at least KCR ni lepeyandi... i mean avoid.. agreed?

Posted

Brahmi.gif kalupukuntey thappu emundhi.. congi vallani vellu kalupukoledhaa

tappemi ledhu .. politicla parties lo adhi common aey ... kaani TRS lo evvariki ishtam ledu merger ... so, anduke edho oka vanka pedutunnaru

×
×
  • Create New...