Jump to content

Idhi Roju Roju Ki Transgender Laa Thayaaravthundhi


Recommended Posts

Posted
1393516051-1259.jpg

సమంతని చూడగానే క్యూట్‌, స్వీట్‌, బ్యూటిఫుల్‌, గార్జియస్‌లాంటి పదాలు ఎక్కువగా తలపుకొస్తాయి. ఎందుకంటే తను పోషించే పాత్రలే కాకుండా సమంత కూడా మాగ్జిమమ్‌ డీసెంట్‌గా కనిపించడానికే ట్రై చేస్తుంది. మాస్‌ డామినేటెడ్‌ సౌత్‌ సినిమాల్లో నటిస్తున్నా కానీ సమంత ఇంతదాకా రౌడీ టైప్‌ క్యారెక్టర్లు చేయలేదు. 

అన్నిట్లోను ముద్దొచ్చే శశిలాంటి మొద్దు క్యారెక్టర్లే చేసింది. అయితే తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం సమంతకి ఉన్న ఇమేజ్‌ని మార్చేస్తోంది. మాస్‌ మసాలా సినిమాల స్పెషలిస్ట్‌ అయిన లింగుస్వామి సమంతని చాలా మాస్‌గా చూపిస్తున్నాడు. ఇంతవరకు మనం చూడని సమంతని అంజాన్‌ చిత్రంలో చూడబోతున్నాం. ఇక్కడున్న ఈ మ మ మాస్‌ స్టిల్‌ ఆ సినిమాలోదే. ఫోటోలోనే ఈ రేంజ్‌లో ఉందంటే ఇక తెరపై సమంత ఇలా కనిపిస్తే జనం జింతాత్త చిత్తా చిత్తానే!

×
×
  • Create New...