Jump to content

Jagan Anna Schedule....


Recommended Posts

Posted

ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న జగన్
 
 సాక్షి, హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శనివారం ‘వైఎస్సార్ జనభేరి’ మోగించనుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే గుంటూరు, నల్లగొండ జిల్లాల్లో ఓదార్పుయాత్ర కూడా నిర్వహించనున్నారు. జగన్ శనివారం నుంచి పూరించనున్న జనభేరి, ఓదార్పుయాత్ర కార్యక్రమాల వివరాలను పార్టీ పోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ తలశిల రఘురాం శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
 
     మార్చి 1, 2014: జగన్ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతిలో సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 రాత్రికి తిరుమల లో బస చేస్తారు.
     మార్చి 2,2014: తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.
 
     మార్చి 3, 2014: హైదరాబాద్ నుంచి ఉదయం బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. సా. 4గంటలకు ఏలూరు బహిరంగసభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 4, 2014: సా.4 గంటలకు నిడదవోలు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 5, 2014: సా.4 గంటలకు ఖమ్మం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 6, 2014: సాయంత్రం 4 గంటలకు గుంటూరు జిల్లా నరసరావుపేట బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 
     మార్చి 7, 8, 2014: గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.
 
     మార్చి 9 నుంచి నల్లగొండ జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహిస్తారు.

Posted

7,8,9 endi malli odarpu yatra aa... Enni years chestadu odarpu... 4s086h.gif

Posted

7,8,9 endi malli odarpu yatra aa... Enni years chestadu odarpu... 4s086h.gif

 

elections varaku thappadhu anthey 4s086h.gif
 

Posted

E sari sabhalallo em adaga dalchukuntado... :P :P

Posted

7,8,9 endi malli odarpu yatra aa... Enni years chestadu odarpu... 

Vadi ayya chesina lafoot panulu jananiki ardam ayyi cheppulatho 10gevaraku chestadu kavochu..4s086h.gif

Posted

elections varaku thappadhu anthey 4s086h.gif
 

 

 

Vadi ayya chesina lafoot panulu jananiki ardam ayyi cheppulatho 10gevaraku chestadu kavochu..4s086h.gif

 

 

Veedu geliste Assembly lo Odarpu yatra ki official ga bill pass chestadu emo.. 4s086h.gif

Posted

janaly ysr ni marchipoyi untaru..kaani veedu velli ...buggalu savarinchi mari...gurthu chesthunnadu 4s086h.gif

Posted

janaly ysr ni marchipoyi untaru..kaani veedu velli ...buggalu savarinchi mari...gurthu chesthunnadu 4s086h.gif

 

 

ROFL... 4s086h.gif

Posted

Jagan gadu cm ayyaka elaagu janam edusthaaru kadaaa....andhuke mundhe odarpu yatra chesings emo...veedi dash

Posted

do or die for Jagan manbrahmilaughing.gif,

 

but the bad luck is , its do or die for CBN also brahmilaughing.gif

×
×
  • Create New...