Jump to content

Recommended Posts

Posted

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఎంపీ టికెట్ కోసమయితే రూ.30 కోjc-diwakar-reddy.jpgట్లు, ఎమ్మెల్యే సీటు కోసమయితే రూ.5 కోట్లు అడుగుతున్నారు అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుండి వెళ్లిపోవడం బాధగా అనిపిస్తున్నా..ఉంటే ఏంటి ? పోతే ఏంటి ? అనడంతో ఈ సమస్య ఏర్పడిందని ఆయన అన్నారు.

దేశంలో సాధారణ ఎన్నికలు పూర్తయ్యేవరకు అధికారం పిచ్చామె చేతిలోనే ఉంటుందని సోనియాగాంధీని ఉద్దేశించి అన్నారు. అయితే  ఆ పిచ్చామె రాయి ఎటువైపు విసురుతుంది ? అన్నదే తెలియదని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బులు మాత్రమే సరిపోవని, అభ్యర్థి గుణగణాలు, శక్తి సామర్ధ్యాలు అంచనా వేస్తారని అన్నారు.

Posted

Ante first Jaggu ganni approach ayyadannamata... TDP tkt cheap lo vachindannamata konchem

Posted

Ante first Jaggu ganni approach ayyadannamata... TDP tkt cheap lo vachindannamata konchem

lol.. 1s3oa.gif

Posted

Ante first Jaggu ganni approach ayyadannamata... TDP tkt cheap lo vachindannamata konchem

Lol nice catch

brahmilaughing.gif
Posted

Ante first Jaggu ganni approach ayyadannamata... TDP tkt cheap lo vachindannamata konchem

adhi open secret aaa kadhaa bro brahmilaughing.gif

Posted

Ante first Jaggu ganni approach ayyadannamata... TDP tkt cheap lo vachindannamata konchem

lol.. good catch..

brahmi12.gif
Posted

Ante first Jaggu ganni approach ayyadannamata... TDP tkt cheap lo vachindannamata konchem

evarikaina padhivelena...
 
Posted

Mi mohalu manda jaffas, indhulo kuda ysrcp great ani feel authunaru ga, intha dhigajaaripoyaru endhi va marii miru

Posted

Mi mohalu manda jaffas, indhulo kuda ysrcp great ani feel authunaru ga, intha dhigajaaripoyaru endhi va marii miru

nuvvu antha gaa alochinchaku, ee DB lo mostly people go by just caste.valla mind set aa vidham vundhi inka eee current generation lo kudaaabrahmilaughing.gif

×
×
  • Create New...