Jump to content

Do Jaffas Have Any Db?


Recommended Posts

Posted

వైఎస్సార్ మతానికి క్రిస్టియన్ అయినా, విశ్వాసానికి హిందువే. 2004 ఎన్నికల సందర్భంగా సుదర్శన యాగం చేసారు తిరుపతిలో. అలాగే పాదయాత్ర తర్వాత ఏడుకొండలు ఎక్కి స్వామి ని దర్శించుకున్నారు . వాళ్ళ తాత మతం మారకమునుపు వారి కుల దైవం తిరుమల వెంకన్నే. ఎవరో జ్యోతిష్యుడు వైఎస్సార్కి చెప్పినట్లు వున్నారు - అరవై తర్వాత ఇంక తను ఉండరు అని. అందుకే ఆయన అరవై తర్వాత ఉండను అని చెప్పేవారు. అందుకే వున్న అయిదు సంవత్సరాల లోనే అన్ని కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. భారత దేశానికే పరిపాలనలో ఒక దార్శనీకతను ఏర్పరిచారు. నిజంగా ఆయన ఒక కర్మ యోగి. కారణ జన్ముడు. తను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళారు. బహుశా తన అంతం కూడా ముందే తెలిసిన వారు. అందుకే ఏ నాడు మరణం గురించి గాని , తను చేసే పని గురించి కాని ఎటువంటి సందేహం లేకుండా వుండే వారు. అంతటి స్థిత ప్రజ్ఞుడు మళ్ళీ పుడతారని నేననుకోను.

 

vaamo vaayo.......asalu mamolu sekhalu kaadhu kada jaffaladhi........n3ypeI.gif

 

 

nammukunna kuda dhaivam bhoomulne mingeyalani chusthe atla 60 kepothaadani cheppaledha aa jyothiskudu

Posted

[font='lucida grande']వైఎస్సార్ మతానికి క్రిస్టియన్ అయినా, విశ్వాసానికి హిందువే. 2004 ఎన్నికల సందర్భంగా సుదర్శన యాగం చేసారు తిరుపతిలో. అలాగే పాదయాత్ర తర్వాత ఏడుకొండలు ఎక్కి స్వామి ని దర్శించుకున్నారు . వాళ్ళ తాత మతం మారక[/font][font='lucida grande']మునుపు వారి కుల దైవం తిరుమల వెంకన్నే. ఎవరో జ్యోతిష్యుడు వైఎస్సార్కి చెప్పినట్లు వున్నారు - అరవై తర్వాత ఇంక తను ఉండరు అని. అందుకే ఆయన అరవై తర్వాత ఉండను అని చెప్పేవారు. అందుకే వున్న అయిదు సంవత్సరాల లోనే అన్ని కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. భారత దేశానికే పరిపాలనలో ఒక దార్శనీకతను ఏర్పరిచారు. నిజంగా ఆయన [font=arial]ఒక కర్మ యోగి. కారణ జన్ముడు[/font]. తను ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళారు. బహుశా తన అంతం కూడా ముందే తెలిసిన వారు. అందుకే ఏ నాడు మరణం గురించి గాని , తను చేసే పని గురించి కాని ఎటువంటి సందేహం లేకుండా వుండే వారు. అంతటి స్థిత ప్రజ్ఞుడు మళ్ళీ పుడతారని నేననుకోను.[/font]

[font='lucida grande']vaamo vaayo.......asalu mamolu sekhalu kaadhu kada jaffaladhi........[/font]n3ypeI.gif

GA lo comments kooda vadalakunda chaduvuthunatunnav
Posted

asalu ela maan.....jaffas asalu antha trance lo ela vuntaaru.......abhimanam vundochu,mari deenini paithyam antaaro........asalu jaffala gajji ne ee category lo pettalo kuda teledam ledu......n3ypeI.gif

Posted

Jaffas are practical man.. No comedies like NFans or TDP fulkas.. So no DB.

joke of d decAde
E statement chalu nfdb fans ni thala thannaaru mi jaffas ani prove cheyataniki
Alalooya Amen
Posted

 

CV Reddy

జగన్ రాజమౌళి లాంటివాడు,బాబు రాఘవేంద్ర రావు లాంటి వాడు ,
ఇప్పుడు రాగవేంద్ర రావు సినిమాలు ప్రజల ఆదరించరు , అలాగే బాబు పాలనను ను కూడా ప్రజలు ఆదరించరు.
ఇప్పుడంతా వినూత్నంగా ఆలోచించే యువతరం ప్రతినిధులు అయిన జగన్, రాజమౌళి ల కాలం

 

chudu idhe manajagan nunchi oka comment......abbaa emanna comedies aa....n3ypeI.gif

 

ante Jagan Babu ki Sishyudaa...

×
×
  • Create New...