mahesh1 Posted March 11, 2014 Report Posted March 11, 2014 YSR Congress, KKR Congress, TDP Congress ika TRS kuda kaluste TRS Congress....
mahesh1 Posted March 11, 2014 Author Report Posted March 11, 2014 Congress vollu edo oka rupam lo, edo oka party lo vuntu manalni nakistuntaru
punch123 Posted March 11, 2014 Report Posted March 11, 2014 BM ragada movie lo gif kavali bemmi gadidhi longhair tho untadu kada help me pls
mahesh1 Posted March 11, 2014 Author Report Posted March 11, 2014 BM ragada movie lo gif kavali bemmi gadidhi longhair tho untadu kada help me pls
punch123 Posted March 11, 2014 Report Posted March 11, 2014 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా అవ్వే మ్యానిఫెస్టో లా ఇప్పుడైనా మారండి సర్ .......నీను పార్టీ పెడితే నా మ్యానిఫెస్టో................... రైతే రాజు - పథకం కింద రుణ మాఫీ కాదు అసలు రుణమే తీసుకోకుండా చూడటం . దాని కోసం ప్రతి గ్రామానికి, కుటుంబాలని బట్టి గవర్నమెంట్ తరుపున ట్రాక్టర్ , నాటు యంత్రాలు , కోత యంత్రాలు , కలుపు యంత్రాలు, ఏర్పాటు చేయటం . గ్రామంలోనే సబ్సిడీపై మందులు, విత్తనాలు అందించడం . వారు వేసే పంటలకు ప్రతి ఇయర్ బీమా ఏర్పాటు చేయటం వారి గ్రామ పంచాయతి లోనే తక్కువ ధరలలో బీమా ఏర్పాటు చేయటం . పంటలు నష్ట పొతే బీమా క్లెయిమ్ చేయటం . మన గ్రామం - పథకం కింద ప్రతి గ్రామానికి మీసేవ కంటే గొప్ప పథకాన్ని ప్రవేశ పెట్టి అన్ని గవర్నమెంట్ , బ్యాంకు కార్య కలాపాలు, ఊరులోనే అయ్య్తట్లు చూడటం ఇకపై సిటీ ఒచ్చి టైం వేస్ట్ కాకుండా గ్రామాన్ని గ్రామా పంకాయితీలను అభివృద్ధి చేయటం .గ్రామ పంచాయితీలను పేకాట స్తవరాలు కాకుండా గవర్నమెంట్ కార్య కలాపాలకు వినియోగించడం .. వారి గ్రామాన్ని వారే అభివృద్ధి చేసుకునే విదంగా ప్రతి కుటుంభం రోజు ఒక రూపాయి గ్రామా పంచాయితీలో జమ చేసే విదంగా చూడటం వాటితో గ్రామం లో అభివృద్ధి కర్యక్రమాలు చేపట్టడం . గురువే దైవం - పథకం కింద గవర్నమెంట్ టీచర్స్ కి కోటరస్ కట్టించడం . దీని వల్ల టీచర్స్ స్కూల్ దెగ్గరే వుంది పిల్లలకు అందుబాటులో వుండే విదంగా చూడటం . మన రక్షణ - పథకం కింద పోలీస్ వారికి వీక్లీ వన్ డే సెలవు ఇవ్వటం . వారికి తక్కువ దారాలలో నిత్యావసర సరుకులు ఇవ్వటం . వారి ప్రమోసంస్ ఏజ్ ప్రకారం కాకుండా ప్రజాభి ప్రాయ సేకరణ ద్యార పని చేసే వారికే ప్రమోసన్ కల్పించడం . నేటి బాలలు - పథకం కింద 0-18 ఇయర్స్ వారికి ఫ్రీగా బట్టలు, చదువు, భోజనం కల్పించడం . నాకొక జాబు - పథకం కింద గవర్నమెంట్ జాబు కోచింగ్ తీసుకునే వారికి నోటిఫికేషన్ 6 నెలలు ముందుగానే విడుదల చేయటం నోటిఫికేషన్ విడుదల చేసిన వారే ఫ్రీగా కోచింగ్ @ మేటి రియల్ సమకూర్చడం . మా వసతి - పథకం కింద చదువులు అయిపోయి సిటీ ఒచ్చే వారికి ప్రభుత్యం తరుపున బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ ఎ ర్పాటు చేయటం తక్కువ దారాలలో మంచి ఆహారం వసతి అన్ని కులాల వారికి కులాలతో సంబంధం లేకుండా హాస్టల్స్ లోనే కోచింగ్ ఇవ్వటం మీకోసం - పథకం కింద ప్రతి mla కి క్యాంపు ఆఫీసు కాకుండా సిటీ లో ఆఫీసు ఎర్పాటు చేయడం . వారం లో 4 డేస్ 10 to 6 ఆఫీసు లో అందరికి అందుబాటులో వుండే విన్దంగా చేయడం పెద్దల మాట - పథకం కింద 50 సవత్సరాలు నిండిన వారికి ఫ్రీగా హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ , మందులు ఇవ్వటం . కొత్త బట్టలు పెట్టడం . వృక్షో రక్షిత - పథకం కింద కరెంటు ఫ్రీగా ఇవ్వటం కాదు కరెంటు వాడకాన్ని తగ్గించడం . దాని కోసం ప్రతి ఇంట్లో చెట్లు పెంచడం అలా పెంచిన వారికి చెట్ల లెక్కన నీటి పన్నులో రాయితీ ఇవ్వటం . కరెంటు షాక్ - పథకం కింద కరెంటు వినియోగ దారులను abc లు గ విబజించి . కాల్చుకున్న వాడికి కల్చుకునంత బిల్లు ఇవ్వడం . ఆరోగ్యమే మహా బాగ్యం - పథకం కింద ఇందనం ఆదా కోసం వారంలో 1 లేదా 2 రోజులు సాఫ్ట్ వేర్ కంపెనీ లు, గవర్నమెంట్ ఆఫీసు లలో పని చేసే వారు సైకిల్ పై ఒచ్చే విదంగా ఏర్పాట్లు చేయడం. చిరునవ్వు - పథకం కింద కుంతీ వాళ్లకు గుడ్డి వాళ్లకు ప్రతేక వసతులు స్టై ఫౌన్డ్ ఫ్రీ చదువులు వినోదం - చిన్న మూవీస్ ప్రో త్సహించడం . కొన్నిదియటరస్ ప్రభుత్య ఆదీనంలో నడిపించడం . ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించడం గృహలక్ష్మి - ప్రతి గృహినికి చేతి వృత్తులు చిన్న చిన్న పరిశ్రమల పై అవగాహనా నైపుణ్యం పెంచి . మార్కెటింగ్ చేయటం . స్త్రీ శక్తీ - పథకం కింద జాబ్స్ కల్పిచడం సెక్యురిటి కల్పించడం . ఫ్రెష్ మార్కెట్ - ప్రతి సిటీ లో ఫ్రెష్ మార్కెట్ షెడ్ లు ఏర్పాటు చేయటం . ప్రతి రైతు తన పంటను అక్కడే అమ్మే విదంగా చేయడం . మన బడ్జెట్ - బడ్జెట్ లో వేడుదలైన నిధులు సక్రమంగా వినియోగించేలా ప్రత్యేక ఆఫీసు లు జిల్లాల వారిగా ఏర్పాటు చేయడం . జిల్లాల వారిగా బడ్జెట్ వేయటం . చదువుకున్న నిరుద్యోగులం - కింద డిగ్రీ పట్టా పుచ్చుకున్న ప్రతి వ్యక్తికి సాఫ్ట్ స్కిల్స్ కోసం 6 నెలలు it కంపెనీలలో 60% దాటిన వారికి ట్రైనింగ్ ఇచ్చే విదంగా ఇన్స్టిట్యూట్ లు ఏర్పాటు చేయటం . మాకొక it కంపెనీ - ఇకపై ప్రతి జిల్లాలో it కంపెనీ ఏర్పాటు చేయటం లోకల్ వారికి ప్రాదాన్యత ఇవ్వటం . మన హోటల్ - ప్రతి సిటీ లో హోటల్ ఏర్పాటు చేయటం. తక్కువ దారాలలో ఫుడ్ అందించడం నా నియోజక వర్గం - నా మ్యానిఫెస్టో - స్టేట్ వైజ్ మ్యానిఫెస్టో వేస్తె నియోజక వర్గ సమస్యలు ఎలా తెలుస్తాయి . అందుకే ప్రతి నియోజక వర్గ mla తన నియోజక వర్గ సమస్యలతో మ్యానిఫెస్టో తయారు చేయటం అవి పరిష్కరించడం. సమస్య - మీ సమస్యల కోసం వెబ్సైటు ఏర్పాటు చేయటం. పోలీస్ ల నుంచి mla , mp ముక్యమంత్రి దాకా ఎ కంప్లైంట్ అయిన ఒక్క మెసేజ్ తో పరిష్కారం ఇంటి దెగ్గరే వుండి వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి సమస్యలు వివరించడం. అవి నెలలో పరిష్కారం కాక పొతే mla కి విన్న వించడం. అక్కడ 15 రోజులలో పరిష్కారం కాకుంటే ముక్యమంత్రికి కంప్లైంట్ చేసే అధికారం.వెంటనే వాటికి పరిష్కారం చూపడం
puttu Posted March 11, 2014 Report Posted March 11, 2014 Congress vollu edo oka rupam lo, edo oka party lo vuntu manalni nakistuntaru nadulanni..samudram lone kalustai uncle..ikkada partila perlu marutunnai tappa..leaders perlu maradam ledu..vellu eppatikaina congress lo kalise valle..gandukani..marpu rajakiyalaki nanadi palkutu..nuve kotha party pettu..
puttu Posted March 11, 2014 Report Posted March 11, 2014 BM ragada movie lo gif kavali bemmi gadidhi longhair tho untadu kada help me pls punch uncle chala gap tarvatha kanipistunnaru..antha kusalamekadha..
mahesh1 Posted March 11, 2014 Author Report Posted March 11, 2014 nadulanni..samudram lone kalustai uncle..ikkada partila perlu marutunnai tappa..leaders perlu maradam ledu..vellu eppatikaina congress lo kalise valle.. gandukani..marpu rajakiyalaki nanadi palkutu..nuve kotha party pettu.. Nuvvu party vyuhakarthaga vuntava uncle....asale ni mind pada rasamla pani sestadi
punch123 Posted March 11, 2014 Report Posted March 11, 2014 nadulanni..samudram lone kalustai uncle..ikkada partila perlu marutunnai tappa..leaders perlu maradam ledu..vellu eppatikaina congress lo kalise valle.. gandukani..marpu rajakiyalaki nanadi palkutu..nuve kotha party pettu.. vayabhooo class thesukuntunava ?
punch123 Posted March 11, 2014 Report Posted March 11, 2014 punch uncle chala gap tarvatha kanipistunnaru..antha kusalamekadha.. Balepothey bucket tannese vadini kada man bane unnanu nuvvela unnav ?
mahesh1 Posted March 11, 2014 Author Report Posted March 11, 2014 vayabhooo class thesukuntunava ? Sweetyy kanipistaledu DB la
puttu Posted March 11, 2014 Report Posted March 11, 2014 vayabhooo class thesukuntunava ?marem seyamantv..janalaki edi oo pattana artham kadu kada..
Recommended Posts