jpismahatma Posted March 11, 2014 Report Posted March 11, 2014 ఎన్నికల్లో అందరితో కలిసి పనిచేయాలి: పార్టీ శ్రేణులకు బాబు పిలుపు మున్సిపల్, స్థానికసంస్థల ఎన్నికల్లో, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పనిచేయాలని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కలిసి పనిచేయడానికి, స్థానిక నాయకులతో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే, తన దృష్టికి తీసుకురావాలన్నారు. లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేయొద్దని కార్యకర్తలకు చంద్రబాబు తెలిపారు. Source: HMTV
Recommended Posts