Jump to content

Recommended Posts

Posted

సెక్స్‌ స్కాండల్‌లో టాప్‌ హీరోయిన్‌?

ఈ రూమర్‌ ఎంతవరకు నిజమో తెలీదు కానీ ఒక దక్షిణాది టాప్‌ హీరోయిన్‌ సెక్స్‌ స్కాండల్‌లో ఇరుక్కుందని ప్రచారం జరుగుతోంది. సౌత్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిన సదరు హీరోయిన్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటోంది. బాలీవుడ్‌లో ఆమెకి ఒక డైరెక్టర్‌ అండ దొరికింది. అతను ఈమెపై ఎక్కువ కాన్సన్‌ట్రేట్‌ చేస్తూ మిగతా హీరోయిన్లని కూడా లెక్క చేయడం లేదని గతంలో న్యూస్‌ వచ్చింది. వయసులో పెద్దవాడైనా కానీ దర్శకుడిగా అతడికి మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలంటే ఇలాంటి ఒక సపోర్ట్‌ ఉండాలని ఫీలవుతున్న ఆ హీరోయిన్‌ అతనికి క్లోజ్‌ అయిందని గుసగుసలు.

ఈమధ్య షాట్‌ గ్యాప్‌లో ఆ డైరెక్టర్‌, హీరోయిన్‌ కలిసి కొంచెం ఎక్కువ క్లోజ్‌ అయి సెక్సువల్‌గా అడ్వాన్స్‌ అయ్యారట. ఇది అక్కడ పని చేస్తున్న లైట్‌ బాయ్‌ కంట్లో పడిందట. అతను క్షణం ఆలస్యం చేయకుండా తన మొబైల్‌ ఫోన్‌లో దానిని బంధించేసాడట. ఆ వీడియోని చూపించి ఆ హీరోయిన్‌ని, దర్శకుడిని కూడా బెదిరిస్తున్నాడట. అతను అడిగింది ఇచ్చేసినా కానీ ఈ వేధింపులు ఆగుతాయనే నమ్మకం లేక ఏం చేయాలా అని ఇద్దరూ మదనపడుతున్నారట. రేపో మాపో ఈ వీడియో ఇంటర్నెట్‌లో లీక్‌ అయినా అవ్వొచ్చని వినిపిస్తోన్న నేపథ్యంలో ఆ హీరోయిన్‌ చాలా వర్రీ అవుతోందని టాక్‌.

Posted

Kajal?

story complete chese varaku verethreads loki vellaku pfdb_brahmi41.gif?1377272905

Posted

Aa madhya Tamanna and director Sajid Khan madhya edo vundani news vachindi.
Aa Sajid gadu fits the description.

Posted

kallaku kattinatlu raasaadu ga brahmi_laugh.gif

Posted

tamanna ne ...deeniki anta gula vundi kuda aa shapes ela maintain chestundo ento..

×
×
  • Create New...