simham1 Posted March 12, 2014 Report Posted March 12, 2014 హిట్ సినిమా టికెట్ దొరక్కపోతే పక్కన ఉన్న సినిమాకి వెళ్తారు : వాసిరెడ్డి పద్మ పద్మ గారు సినిమా గురించి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఒక పౌరాణికం చూద్దాము అని జగన్ పార్టీ లోకి వెళ్లి షకీలా సినిమా చూసి బయటకి వచ్చాను అని రఘురామ రాజు గారు చెప్పారు : రేవంత్ రెడ్డి
Recommended Posts