Jump to content

Recommended Posts

Posted

పవన్‌కళ్యాణ్‌ని ఆడించే రింగ్‌ మాస్టర్‌ ఇతనే!

March 13th, 2014, 09:28 AM IST
1394677215-1623.jpg

పవన్‌కళ్యాణ్‌లో ఈమధ్య వస్తున్న మార్పులు అన్నీ గమనించే ఉంటారు. ఇంతకాలం రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చిన పవన్‌ సడన్‌గా పార్టీ పెట్టాలనే పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు? ఇంతటి నిర్ణయం తీసుకోవడానికి అతడిని ఎవరు పురి కొల్పినట్టు? పవన్‌ ప్రస్తుతం జాతకాలని బాగా నమ్ముతున్నాడని, జ్యోతిష్య నిపుణుడు నరసింహన్‌ మాట అంటే పవన్‌కి ఇప్పుడు తిరుగులేని గురి అని టాక్‌ వినిపిస్తోంది. ఆయన చెప్పినవన్నీ పవన్‌కళ్యాణ్‌ జీవితంలో అచ్చంగా జరిగిపోతున్నాయట. అత్తారింటికి దారేది సినిమా విడుదలకి ముందు పైరసీకి గురైనా కానీ అధైర్య పడాల్సిన పని లేదని ధైర్యం చెప్పాడట. తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని ఆయన ముందే చెప్పాడట. 

ఇదే కాకుండా వ్యక్తిగతంగాను పవన్‌కళ్యాణ్‌ జీవితంలో ఎన్నో మార్పులకి ఆయన కారణమయ్యాడట. అందుకే పవన్‌కి అతనంటే ఎనలేని గౌరవమర్యాదలు ఏర్పడ్డాయట. అత్తారింటికి దారేది ఆరంభోత్సవంలో కూడా పవన్‌ ఈయన కాళ్లకి నమస్కరించాడు. ఇప్పుడు ఆయన మాటని పట్టుకునే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాడట. పవన్‌ రాజకీయాల్లోకి రావాల్సిన టైమ్‌ ఇదేనని నరసింహన్‌ చెప్పడం వల్లే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇతడిని పవన్‌కి పరిచయం చేసింది త్రివిక్రమ్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

- See more at: http://telugu.gulte.com/tmovienews/3892/Pawan-Kalyan-believes-in-pandit-narasimhan-Who-is-behind-Pawan-Kalyan#sthash.LE4PFYFs.dpuf

Posted

Same 2 same Balayya ee PK kooda


No Balayya is human
PK is god

They never b same
Posted

Aadu communism books chaduvutha antadu.. Cheguvera naa inspiration antadu.. Vaatiki ee jyothishyam match avvatledu ra bujjaaa

Posted

No Balayya is human
PK is god

They never b same

man... enti man pichikestunnav 266m1.gif

×
×
  • Create New...