Jump to content

Recommended Posts

Posted
ఊరక రారు కదా మహాత్ములు, 
వారి రాక లో లోకకల్యాణం ఇమిడి ఉన్నది
అట్టివారి  నడవడి నేర్పెను ఇదివరకెన్నడు ఎరుగని  తీరుగా 
కాల ప్రవాహం సాగుటకు కారణంబు కావలెనా 
కారణము లేకుండా కడలి అలలు ఉప్పొంగునా
విషయమన్నది లేకుండా విశ్వము ఆవిర్భవించగలదా
సమస్త సృష్తిని  సృజియించిన సృజనకర్త మేధను లెక్కించు వీలుపదునా 
ఔరౌరా .. కనుల ముందు కానవచ్చు విశ్వము ఒక్కటే జగత్తు కాదు 
తపోసంపన్నులు,  కారణజన్ములు, జ్ఞాన ప్రధాతలు ఐనట్టి వారు 
 సర్వ వ్యాపితమైన పరమాత్మను తపోబలము తో ప్రసన్నులను గావించి,
అదృశ్యరూపమును దర్శించి, కనపడని లోకాలను గాన్చి నారే
ప్రాణవాయువు ప్రణవపు లయతో, జరిగినది, జరిగెడిది, జరుగబొవునది
కాలము లో కలిసినవి, కాలంలో కాలెడివి, కాల విస్తీర్నమును, కాల తీరుతెన్నులను 
అసాధ్యమని జడువక, వినీల ఆకాశాన్ని జూసి బెరవక నిలిచిరే 
ఎంతటి వారో, ఏనాటి వారో, యెవ్విదముగ సాదించెరొ
 "అసాధ్యము"ను సాదన తో వెక్కిరించి సాదించిరి కదా 
మహాత్ముల "మహత్తు"వ ఊరకనే ప్రస్ఫుటించేనా,
కాదు కాదు .. నవ జీవన సరళికి నిలువెత్తు పాటము నేర్పుటకే
కారణజన్ములు కాగలిగిరి.   
  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ruler4Dmasses

    16

  • SwamyRaRa

    3

  • Doola

    2

  • agora

    2

Top Posters In This Topic

Posted

ruler baa ela unnav

1td09%20%281%29.gif?1370670563shinchan baa just flowing ok i say

Posted

How r u ruler?

1td09%20%281%29.gif?1370670563ikkada okies.. akkada marlon brando, al pacino charecs okeysaa

Posted

Welcome back baa
Keep the flow flowing

1td09%20%281%29.gif?1370670563baa .. keep the flow flowing

Posted

Welcome back my ruler baa...

keep the flow flowing i say

×
×
  • Create New...