Ruler4Dmasses Posted March 13, 2014 Author Report Posted March 13, 2014 Jai Ruler... anthantha pedda maatalenduku kaani.. all is well anukunte anthe chaalu
andari bandhuvu Posted March 13, 2014 Report Posted March 13, 2014 ఊరక రారు కదా మహాత్ములు, వారి రాక లో లోకకల్యాణం ఇమిడి ఉన్నది అట్టివారి నడవడి నేర్పెను ఇదివరకెన్నడు ఎరుగని తీరుగా కాల ప్రవాహం సాగుటకు కారణంబు కావలెనా కారణము లేకుండా కడలి అలలు ఉప్పొంగునా విషయమన్నది లేకుండా విశ్వము ఆవిర్భవించగలదా సమస్త సృష్తిని సృజియించిన సృజనకర్త మేధను లెక్కించు వీలుపదునా ఔరౌరా .. కనుల ముందు కానవచ్చు విశ్వము ఒక్కటే జగత్తు కాదు తపోసంపన్నులు, కారణజన్ములు, జ్ఞాన ప్రధాతలు ఐనట్టి వారు సర్వ వ్యాపితమైన పరమాత్మను తపోబలము తో ప్రసన్నులను గావించి, అదృశ్యరూపమును దర్శించి, కనపడని లోకాలను గాన్చి నారే ప్రాణవాయువు ప్రణవపు లయతో, జరిగినది, జరిగెడిది, జరుగబొవునది కాలము లో కలిసినవి, కాలంలో కాలెడివి, కాల విస్తీర్నమును, కాల తీరుతెన్నులను అసాధ్యమని జడువక, వినీల ఆకాశాన్ని జూసి బెరవక నిలిచిరే ఎంతటి వారో, ఏనాటి వారో, యెవ్విదముగ సాదించెరొ "అసాధ్యము"ను సాదన తో వెక్కిరించి సాదించిరి కదా మహాత్ముల "మహత్తు"వ ఊరకనే ప్రస్ఫుటించేనా, కాదు కాదు .. నవ జీవన సరళికి నిలువెత్తు పాటము నేర్పుటకే కారణజన్ములు కాగలిగిరి. ఆ హ .... ఎన్ని రొజులైనది... ఈ నీ సాహితీ ఘుభాలిపులను ఆస్వదించి... ఎయ్మైపొయవు... ఎటు వెళ్లి పొయవు.. మిత్రమా.. నీ కవనపు పవనంములు లేక ..... వసివాడి పోయినవి కదా మా.. మనో సుకుమాలు... అందుకో మిత్రమా.. మా.. అభివాదనములు.
Doola Posted March 13, 2014 Report Posted March 13, 2014 ఊరక రారు కదా మహాత్ములు, వారి రాక లో లోకకల్యాణం ఇమిడి ఉన్నది అట్టివారి నడవడి నేర్పెను ఇదివరకెన్నడు ఎరుగని తీరుగా కాల ప్రవాహం సాగుటకు కారణంబు కావలెనా కారణము లేకుండా కడలి అలలు ఉప్పొంగునా విషయమన్నది లేకుండా విశ్వము ఆవిర్భవించగలదా సమస్త సృష్తిని సృజియించిన సృజనకర్త మేధను లెక్కించు వీలుపదునా ఔరౌరా .. కనుల ముందు కానవచ్చు విశ్వము ఒక్కటే జగత్తు కాదు తపోసంపన్నులు, కారణజన్ములు, జ్ఞాన ప్రధాతలు ఐనట్టి వారు సర్వ వ్యాపితమైన పరమాత్మను తపోబలము తో ప్రసన్నులను గావించి, అదృశ్యరూపమును దర్శించి, కనపడని లోకాలను గాన్చి నారే ప్రాణవాయువు ప్రణవపు లయతో, జరిగినది, జరిగెడిది, జరుగబొవునది కాలము లో కలిసినవి, కాలంలో కాలెడివి, కాల విస్తీర్నమును, కాల తీరుతెన్నులను అసాధ్యమని జడువక, వినీల ఆకాశాన్ని జూసి బెరవక నిలిచిరే ఎంతటి వారో, ఏనాటి వారో, యెవ్విదముగ సాదించెరొ "అసాధ్యము"ను సాదన తో వెక్కిరించి సాదించిరి కదా మహాత్ముల "మహత్తు"వ ఊరకనే ప్రస్ఫుటించేనా, కాదు కాదు .. నవ జీవన సరళికి నిలువెత్తు పాటము నేర్పుటకే కారణజన్ములు కాగలిగిరి. ఆ హ .... ఎన్ని రొజులైనది... ఈ నీ సాహితీ ఘుభాలిపులను ఆస్వదించి... ఎయ్మైపొయవు... ఎటు వెళ్లి పొయవు.. మిత్రమా.. నీ కవనపు పవనంములు లేక ..... వసివాడి పోయినవి కదా మా.. మనో సుకుమాలు... అందుకో మిత్రమా.. మా.. అభివాదనములు.
Ruler4Dmasses Posted March 14, 2014 Author Report Posted March 14, 2014 ఆ హ .... ఎన్ని రొజులైనది... ఈ నీ సాహితీ ఘుభాలిపులను ఆస్వదించి... ఎయ్మైపొయవు... ఎటు వెళ్లి పొయవు.. మిత్రమా.. నీ కవనపు పవనంములు లేక ..... వసివాడి పోయినవి కదా మా.. మనో సుకుమాలు... అందుకో మిత్రమా.. మా.. అభివాదనములు. Thanks baa..
Ruler4Dmasses Posted March 14, 2014 Author Report Posted March 14, 2014 Awesome flow Just flowinchesey
Ruler4Dmasses Posted March 14, 2014 Author Report Posted March 14, 2014 emaindi baa ? something randomly flowed baa
Recommended Posts