kakatiya Posted March 15, 2014 Report Posted March 15, 2014 అనగనగా ...ఓ అమ్మాయి సినిమాల్లో నటించడానికి సరదా పడితే ...ఫోటోజనిక్కా ..కాదా చూడాలమ్మాయ్ ...అన్నారుట డైరెక్టర్ గారు అప్పుడు ఆ అమ్మాయి .. ''భూషణ్ గారూ భూషణ్ గారూ ...నాకు ఫోటోలు తియ్యరూ'' అని అడిగింది ..''సరే అలా నించో ..ఇలాచూడు ..అటు నిలబడు ..ఇల్లాకాదు ..మళ్ళా నవ్వు ..అంతోద్దూ..'' అని బోల్డన్ని ఫోటోలు తీసారు ..అందులో కొన్నిఇవి అనమాట ..ఆ తర్వాత ఆ అమ్మాయి ? అంతగొప్ప అందగత్తె అయింది ... టాప్ హీరోయిన్ అయింది (sri g.n.Bhushan కీర్తి కిరణాలు )
Samanyudu Posted March 15, 2014 Report Posted March 15, 2014 inkevaruu.......hemamalini ani anukuntunanu
Yuvatha Posted March 15, 2014 Report Posted March 15, 2014 inkevaruu.......hemamalini ani anukuntunanu +1
Recommended Posts