Jump to content

Recommended Posts

Posted
తెలంగాణ రాష్ట్ర సమితిలో టిక్కెట్ల కోసం హడావుడి మొదలైంది. పార్టీ నుంచి పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు అధినేత కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పలువురు నాయకులు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లాలో ముఖ్య నేతగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరకు సుధాకర్ ఈ విషయంలో నిరసన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వాల్సిందేనంటూ సుధాకర్ సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగారు. కేసీఆర్ స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని సుధాకర్ బెదిరించారు.

 

Posted

cell tower ekki bedirinchadam TG lo chalaaa common ayipoyindi kada

×
×
  • Create New...