ROADSIDEREDDY Posted March 17, 2014 Report Posted March 17, 2014 ‘ఇది ఒక యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్. సుశాంత్ ఇప్పటివరకు లవ్ సినిమాలు చేశాడు. ఫస్ట్‌టైమ్ సుశాంత్‌లో వున్న ఆల్ యాంగిల్స్‌ని ప్రజెంట్ చెయ్యడానికి ప్లాన్ చేసిన సబ్జెక్ట్ ఇది. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్‌గారి బేనర్‌లో చెయ్యడం చాలా హ్యాపీగా వుంది’’
Recommended Posts